విషయసూచిక
డిసెంబరు 15, 2015
© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania
అధ్యయన ప్రతి
ఫిబ్రవరి 1-7, 2016
4వ పేజీ
ఫిబ్రవరి 8-14, 2016
తేలిగ్గా అర్థమయ్యే ఓ బైబిలు అనువాదం
9వ పేజీ
ఫిబ్రవరి 15-21, 2016
మీ నాలుకను మంచి కోసం ఉపయోగించండి
18వ పేజీ
ఫిబ్రవరి 22-28, 2016
23వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్
▪ యెహోవా సంభాషించే దేవుడు
▪ తేలిగ్గా అర్థమయ్యే ఓ బైబిలు అనువాదం
వేల సంవత్సరాలుగా యెహోవా తన సేవకులతో వివిధ భాషల్లో ఎలా మాట్లాడుతున్నాడో, దేవుని నామాన్ని ఘనపర్చి ఆయన చిత్తాన్ని ఇతరులకు తెలియజేయడంలో నూతనలోక అనువాదం బైబిలు ఎంత చక్కగా పనిచేసిందో ఈ రెండు ఆర్టికల్స్‌లో మనం చర్చించుకుంటాం.
▪ మీ నాలుకను మంచి కోసం ఉపయోగించండి
మాట్లాడే సామర్థ్యం దేవుడిచ్చిన అద్భుతమైన వరం. అయితే మనం ఎప్పుడు, ఏమి, ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో ఈ ఆర్టికల్ వివరిస్తుంది. అంతేకాదు మాట్లాడే సామర్థ్యాన్ని దేవున్ని ఘనపర్చేలా, ఇతరులకు ప్రయోజనం కలిగేలా ఉపయోగించడంలో యేసును అనుకరించమని ప్రోత్సహిస్తుంది.
▪ యెహోవా మిమ్మల్ని కాపాడతాడు
మనందరం అనారోగ్యానికి గురౌతాం. అయితే యెహోవా బైబిలు కాలాల్లోని ప్రజల్ని అద్భుతరీతిలో బాగుచేసినట్లు మనల్ని కూడా బాగుచేయాలని ఆశించవచ్చా? ఫలానా వైద్య చికిత్స చేయించుకోమని ఇతరులు మనకు చెప్పినప్పుడు మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఆర్టికల్ మనకు సహాయం చేస్తుంది.
ఇంకా ఈ సంచికలో
14 నూతనలోక అనువాదం 2013 రివైజ్డ్ ఎడిషన్
ముఖచిత్రం: ఓ స్త్రీకి, ఆమె పిల్లలకు సంతోషంగా సువార్త ప్రకటిస్తున్న ఓ ప్రత్యేక పయినీరు. స్పానిష్, గురానీ భాషలు ఆ దేశంలోని ముఖ్య భాషలు. సాక్షులు రాజ్యసువార్తను ఆ రెండు భాషల్లో ప్రకటిస్తున్నారు
పరాగ్వే
జనాభా
68,00,236