కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 11/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 11/15 పేజీలు 1-2

విషయసూచిక

నవంబరు 15, 2015

© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania

అధ్యయన ప్రతి

డిసెంబరు 28, 2015 – జనవరి 3, 2016

యెహోవాను సేవించేలా మీ పిల్లలకు శిక్షణనివ్వండి

3వ పేజీ

జనవరి 4-10, 2016

యెహోవాను సేవించేలా టీనేజీలో ఉన్న మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి

8వ పేజీ

జనవరి 11-17, 2016

యెహోవా ప్రేమాస్వరూపి

16వ పేజీ

జనవరి 18-24, 2016

మీలాగే మీ పొరుగువాళ్లను ప్రేమిస్తున్నారా?

21వ పేజీ

జనవరి 25-31, 2016

రాజ్యపరిపాలనలో వంద ఏళ్లు!

26వ పేజీ

అధ్యయన ఆర్టికల్స్‌

▪ యెహోవాను సేవించేలా మీ పిల్లలకు శిక్షణనివ్వండి

▪ యెహోవాను సేవించేలా టీనేజీలో ఉన్న మీ పిల్లలకు శిక్షణ ఇవ్వండి

తనను సేవించేలా పిల్లలకు శిక్షణ ఇచ్చే విలువైన, ప్రాముఖ్యమైన బాధ్యతను యెహోవా తల్లిదండ్రులకు ఇచ్చాడు. తల్లిదండ్రులు యేసులా ప్రేమ, వినయం, వివేచన చూపిస్తూ తమ పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వవచ్చో ఈ రెండు ఆర్టికల్స్‌లో తెలుసుకుంటాం.

▪ యెహోవా ప్రేమాస్వరూపి

▪ మీలాగే మీ పొరుగువాళ్లను ప్రేమిస్తున్నారా?

యెహోవా ప్రేమాస్వరూపి అని మొదటి ఆర్టికల్‌ వివరిస్తుంది. మనుషులమీద తనకున్న ప్రేమను ఆయన ఏవిధంగా చూపించాడో కూడా ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. దేవుని సేవకులు తమ పొరుగువాళ్ల మీద ఎలా ప్రేమ చూపిస్తారో రెండవ ఆర్టికల్‌లో చూస్తాం.

▪ రాజ్యపరిపాలనలో వంద ఏళ్లు!

గత 100 ఏళ్ల రాజ్యపాలనలో, సువార్త ప్రకటించడానికి మనం ఉపయోగించిన కొన్ని పరికరాల గురించి, కొత్త పద్ధతుల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అలాగే ఈ 100 సంవత్సరాల్లో రాజ్య ప్రచారకులు పొందిన చక్కని శిక్షణ గురించి కూడా తెలుసుకుంటాం.

ఇంకా ఈ సంచికలో

13 పాఠకుల ప్రశ్న

14 యెహోవా ఉదారంగా ఇస్తున్నందుకు కృతజ్ఞత చూపించండి

31 ఆనాటి జ్ఞాపకాలు

[2వ పేజీలోని చిత్రం]

ముఖచిత్రం: అమెజాన్‌ అడవుల్లో పడవమీద ప్రయాణిస్తున్న ఓ ప్రాంతీయ పర్యవేక్షకుడు, కొంతమంది ప్రత్యేక పయినీర్లు. వాళ్లు అమెజాన్‌ నదీతీరాన ఉన్న మారుమూల గ్రామాల్లో సంతోషంగా సువార్త ప్రకటిస్తున్నారు

బ్రెజిల్‌

జనాభా

20,30,67,835

ప్రచారకులు

7,94,766

పయినీర్లు

84,550

జ్ఞాపకార్థ ఆచరణ హాజరు (2014)

17,28,208

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి