విషయసూచిక
సెప్టెంబరు 15, 2015
© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania
అధ్యయన ప్రతి
అక్టోబరు 26, 2015-నవంబరు 1, 2015
మీరు క్రీస్తులాంటి పరిణతిని సాధించడానికి కృషి చేస్తున్నారా?
3వ పేజీ
నవంబరు 2-8, 2015
మీ మనస్సాక్షి మిమ్మల్ని సరిగ్గా నడిపిస్తుందా?
8వ పేజీ
నవంబరు 9-15, 2015
13వ పేజీ
నవంబరు 16-22, 2015
యెహోవా మనమీద ఏయే విధాలుగా ప్రేమ చూపిస్తున్నాడు?
18వ పేజీ
నవంబరు 23-29, 2015
మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?
23వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్
▪ మీరు క్రీస్తులాంటి పరిణతిని సాధించడానికి కృషి చేస్తున్నారా?
▪ మీ మనస్సాక్షి మిమ్మల్ని సరిగ్గా నడిపిస్తుందా?
దేవుని సేవకులు ఎలా యెహోవాకు దగ్గరౌతూ చివరికి పరిణతి సాధించవచ్చో ఈ ఆర్టికల్స్‌లో తెలుసుకుంటాం. అంతేకాక, మన మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చో, దాన్ని ఉపయోగిస్తూ తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చో కూడా చూస్తాం.
▪ ‘విశ్వాసంలో నిలకడగా ఉండండి’
గలిలయ సముద్రం మీద నడవడానికి పేతురు చేసిన ప్రయత్నం నుండి మనం విశ్వాసానికి సంబంధించి ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. మన విశ్వాసం ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో గుర్తించడానికి, మన విశ్వాసాన్ని మళ్లీ బలపర్చుకోవడానికి ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.
▪ యెహోవా మనమీద ఏయే విధాలుగా ప్రేమ చూపిస్తున్నాడు?
▪ మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?
యెహోవా మనమీద చూపిస్తున్న ప్రేమను అర్థం చేసుకుని, మనం ఆయనను ఎక్కువగా ప్రేమించినప్పుడు నిజంగా సంతోషంగా ఉంటాం. ఈ రెండు ఆర్టికల్స్‌లో, యెహోవా మనమీద ఏయే విధాలుగా ప్రేమ చూపిస్తున్నాడో, అలాగే ఆయనపట్ల మనమెలా ప్రేమ చూపించవచ్చో చర్చిస్తాం.
ఇంకా ఈ సంచికలో
ముఖచిత్రం: చైనీస్ సంఘానికి చెందిన ఇటాలియన్ ప్రచారకులు రోము నగరానికి వచ్చిన పర్యాటకులతో మాట్లాడుతున్నారు. ఎక్కువమంది వచ్చే ప్రదేశాల్లో మనం పెట్టే మొబైల్ కార్ట్‌ల వద్దకు ప్రతీనెల వందలమంది ప్రజలు వస్తుంటారు
ఇటలీ
జనాభా
6,07,82,668
ప్రచారకులు
2,51,650
పయినీర్లు
33,073
24,000కు పైగా ఉన్న ప్రచారకులు 37 విదేశీ భాషల్లో సువార్త ప్రకటిస్తున్నారు