కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 8/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 8/15 పేజీలు 1-2

విషయసూచిక

ఆగస్టు 15, 2015

© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania

అధ్యయన ఆర్టికల్స్‌

సెప్టెంబరు 28, 2015–అక్టోబరు 4, 2015

యెహోవాకున్న చెక్కుచెదరని ప్రేమ గురించి ఆలోచించండి

9వ పేజీ

అక్టోబరు 5-11, 2015

కనిపెట్టుకొని ఉండండి!

14వ పేజీ

అక్టోబరు 12-18, 2015

కొత్తలోకంలో జీవితం కోసం ఇప్పుడే సిద్ధపడండి

19వ పేజీ

అక్టోబరు 19-25, 2015

ఈ చివరిరోజుల్లో చెడు స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి

24వ పేజీ

అధ్యయన ఆర్టికల్స్‌

▪ యెహోవాకున్న చెక్కుచెదరని ప్రేమ గురించి ఆలోచించండి

యెహోవాకు తన ప్రజల మీదున్న ప్రేమ ఎప్పటికీ చెక్కుచెదరదు. ఆయన మనమీద ఏయే విధాలుగా ప్రేమ చూపిస్తున్నాడో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. మనమీద యెహోవాకున్న ప్రేమ గురించి ఆలోచించినప్పుడు, మనం ఆయనకు ఇంకా దగ్గరౌతాం.

▪ కనిపెట్టుకొని ఉండండి!

▪ కొత్తలోకంలో జీవితం కోసం ఇప్పుడే సిద్ధపడండి

కొత్తలోకం కోసం మనం ఎంతకాలంగా ఎదురుచూస్తున్నా, యెహోవా వాగ్దానాలు తప్పకుండా నిజమౌతాయని మనకు తెలుసు. అంతం చాలా దగ్గర్లో ఉందని సూచించే లేఖనాధార రుజువులను ఈ ఆర్టికల్స్‌లో చర్చిస్తాం. అంతేకాక, దానికోసం మనం సిద్ధంగా ఉన్నామని ఎలా చూపించవచ్చో కూడా పరిశీలిస్తాం.

▪ ఈ చివరిరోజుల్లో చెడు స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి

ఈ అపాయకరమైన చివరి రోజుల్లో, చెడు స్నేహాలకు దూరంగా ఉండడం ఎందుకు చాలా ప్రాముఖ్యం? ఈ విషయంలో దేవుని వాక్యం మనకెలా సహాయం చేస్తుంది? ఈ ప్రశ్నలకు, ఇలాంటి మరికొన్ని ప్రశ్నలకు ఈ ఆర్టికల్‌లో జవాబులు చూస్తాం.

ఇంకా ఈ సంచికలో

3 ‘ద్వీపాలన్నీ సంతోషించుగాక’

29 యోహన్న నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

31 ఆనాటి జ్ఞాపకాలు

ముఖచిత్రం: ఎస్పెరాన్జా అనే పట్టణంలో jw.org వెబ్‌సైట్‌లోని ఓ వీడియో చూపిస్తూ సాక్ష్యం ఇస్తున్న ఓ యువ సహోదరుడు

అర్జెంటీనా

జనాభా

4,26,70,000

ప్రచారకులు

1,50,171

క్రమ పయినీర్లు

18,538

బైబిలు అధ్యయనాలు

1,26,661

జ్ఞాపకార్థ ఆచరణ హాజరు (2014)

3,07,654

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి