విషయసూచిక
జూలై 15, 2015
© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania
అధ్యయన ప్రతి
ఆగస్టు 31, 2015–సెప్టెంబరు 6, 2015
ఆధ్యాత్మిక పరదైసును అందంగా తీర్చిదిద్దండి
7వ పేజీ
సెప్టెంబరు 7-13, 2015
14వ పేజీ
సెప్టెంబరు 14-20, 2015
దేవుని రాజ్యానికి నమ్మకంగా ఉండండి
22వ పేజీ
సెప్టెంబరు 21-27, 2015
27వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్
▪ ఆధ్యాత్మిక పరదైసును అందంగా తీర్చిదిద్దండి
యెహోవా ప్రజలు, ఆయన సంస్థలోని భూమ్మీద భాగంలో ఉన్న ఆధ్యాత్మిక పరదైసును ఆనందిస్తారు. యెహోవా చేసిన ఈ ఏర్పాటుపట్ల మనకు కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు? దాన్ని విస్తరింపజేయడానికి వ్యక్తిగతంగా మనమేమి చేయవచ్చు? ఈ ఆర్టికల్‌లో వీటి గురించి చర్చిస్తాం.
▪ ‘మీ విడుదల సమీపించింది’!
ముందుముందు జరగబోయే ఉత్తేజకరమైన సంఘటనల గురించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది. అంతేకాదు, దేవుని ప్రజలు మహాశ్రమల్ని ధైర్యంగా ఎందుకు ఎదుర్కోవచ్చో కూడా వివరిస్తుంది.
▪ దేవుని రాజ్యానికి నమ్మకంగా ఉండండి
సాతాను లోకంలోని ప్రజలు తమ దేశానికి, సంస్కృతికి, జాతికి నమ్మకంగా ఉంటారు. కానీ మనం మాత్రం యెహోవాకు నమ్మకంగా ఉంటామని మాటిచ్చాం. ఈ లోక పోరాటాల్లో మనమెందుకు తలదూర్చమో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. తటస్థంగా ఉండేలా మన మనసుకు, మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చో కూడా పరిశీలిస్తాం.
▪ ఇది మన ఆరాధనా మందిరం
యెహోవా ప్రజలు, ఆయన్ను ఆరాధించడానికి వేలాది రాజ్యమందిరాల్లో లేదా ఇతర స్థలాల్లో కలుసుకుంటారు. ఈ ఆరాధనా మందిరాల పట్ల గౌరవం చూపిస్తూ, వాటి నిర్మాణానికి మద్దతిస్తూ, వాటిని సరైన స్థితిలో ఉంచడం ద్వారా మనం యెహోవాను మహిమపరుస్తాం. అందుకు ఉపయోగపడే బైబిలు సూత్రాలను ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
ఇంకా ఈ సంచికలో
3తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—రష్యాలో
12‘దుర్దినాల్లో’ సంతోషంగా యెహోవాను సేవించండి
ముఖచిత్రం: విస్తారమైన సైబీరియన్ ప్రాంతంలోని మారుమూల ప్రదేశాల్లో పరిచర్య చేస్తూ, మధ్యాహ్నం భోజనం చేస్తున్న సహోదరసహోదరీలు
రష్యా
జనాభా
14,39,30,000
ప్రచారకులు