కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 6/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 6/15 పేజీలు 1-2

విషయసూచిక

జూన్‌ 15, 2015

© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania

అధ్యయన ప్రతి

జూలై 27, 2015–ఆగస్టు 2, 2015

క్రీస్తు—దేవుని శక్తి

3వ పేజీ  • పాటలు: 14, 5

ఆగస్టు 3-9, 2015

ఆయన ప్రజల్ని ప్రేమించాడు

8వ పేజీ  • పాటలు: 25, 30

ఆగస్టు 10-16, 2015

మనం పవిత్రంగా ఉండగలం

13వ పేజీ  • పాటలు: 52, 51

ఆగస్టు 17-23, 2015

మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవించండి—మొదటి భాగం

20వ పేజీ  • పాటలు: 138 యెహోవా నీ పేరు (కొత్త పాట), 11

ఆగస్టు 24-30, 2015

మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవించండి—రెండవ భాగం

25వ పేజీ  • పాటలు: 22, 38

అధ్యయన ఆర్టికల్స్‌

▪ క్రీస్తు—దేవుని శక్తి

▪ ఆయన ప్రజల్ని ప్రేమించాడు

యేసు చేసిన కొన్ని అద్భుతాల గురించి ఈ ఆర్టికల్స్‌ వివరిస్తాయి. అవి, ఉదారంగా ఇవ్వడం గురించి, ఇతరులకు సహాయం చేయడం గురించి విలువైన పాఠాలు మనకు నేర్పిస్తాయి. అంతేకాదు, యేసుకున్న కొన్ని ఆకర్షణీయమైన లక్షణాల గురించి కూడా నేర్పిస్తాయి. భవిష్యత్తులో భూవ్యాప్తంగా జరగబోయే మరిన్ని అద్భుతాల కోసం ఎదురుచూసేలా ఈ ఆర్టికల్స్‌ మనకు సహాయం చేస్తాయి.

▪ మనం పవిత్రంగా ఉండగలం

నైతికంగా దిగజారిపోయిన నేటి లోకంలో పవిత్రంగా ఉండడం ఒక సవాలే. అపవిత్ర ఆలోచనలకు దూరంగా ఉండడానికి, యెహోవా ఉన్నత నైతిక ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉండడానికి సహాయం చేసే విషయాల్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. అవేంటంటే, యెహోవాతో స్నేహం, ఆయన వాక్యంలోని సలహాలు, పరిణతిగల తోటి క్రైస్తవుల సహాయం.

▪ మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవించండి —మొదటి భాగం

▪ మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవించండి —రెండవ భాగం

క్రైస్తవులు ప్రార్థించే ప్రతీసారి, యేసు నేర్పించిన మాదిరి ప్రార్థనలోని మాటల్నే మళ్లీమళ్లీ చెప్పరు. కానీ ఆ ప్రార్థనలో యేసు నేర్పించిన విషయాల నుండి మనమెంతో నేర్చుకోవచ్చు. ఆ ప్రార్థనకు అనుగుణంగా మనమెలా జీవించవచ్చో ఈ ఆర్టికల్స్‌లో చర్చిస్తాం.

ఇంకా ఈ సంచికలో

18 “కింగ్స్‌లీ చేయగలిగాడంటే నేనూ చేయగలను!”

30 ‘మీకు సహనం అవసరం’

32 మీకు జ్ఞాపకమున్నాయా?

ముఖచిత్రం: పనామా వాయువ్య తీరంలో ఉన్న బోకాస్‌ డెల్‌టోరో దీవుల్లోని ప్రజలకు ప్రకటించడానికి యెహోవాసాక్షులు పడవల ద్వారా వెళ్తారు. వాళ్లు నోబెరా భాషలో కూడా సాక్ష్యమిస్తున్నారు

పనామా

జనాభా

39,31,000

ప్రచారకులు

16,217

క్రమ పయినీర్లు

2,534

పనామాలో ఉన్న 309 సంఘాల్లో, 180కు పైగా ప్రత్యేక పయినీర్లు ఉన్నారు. ఆ దేశంలోని 35 సంఘాల్లో, 15 గ్రూపుల్లో సుమారు 1,100 మంది ప్రచారకులు నోబెరా భాష మాట్లాడతారు. అంతేకాక 16 సంఘాలు, 6 గ్రూపులు పనామియన్‌ సంజ్ఞా భాషను ఉపయోగిస్తున్నాయి. వాటిలో దాదాపు 600 మంది ప్రచారకులు ఉన్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి