కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 5/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 5/15 పేజీలు 1-2

విషయసూచిక

మే 15, 2015

© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania

అధ్యయన ఆర్టికల్స్‌

జూన్‌ 29, 2015–జూలై 5, 2015

జాగ్రత్తగా ఉండండి​—సాతాను మిమ్మల్ని మింగేయాలని చూస్తున్నాడు!

9వ పేజీ • పాటలు: 54, 43

జూలై 6-12, 2015

మీరు సాతానుతో పోరాడి గెలవగలరు!

14వ పేజీ • పాటలు: 23, 17

జూలై 13-19, 2015

దేవుడు వాగ్దానం చేసినవాటిని వాళ్లు ‘చూశారు’

19వ పేజీ • పాటలు: 43, 55

జూలై 20-26, 2015

నిత్యజీవాన్ని వాగ్దానం చేసిన యెహోవాను అనుకరించండి

24వ పేజీ • పాటలు: 12, 11

అధ్యయన ఆర్టికల్స్‌

▪ జాగ్రత్తగా ఉండండి—సాతాను మిమ్మల్ని మింగేయాలని చూస్తున్నాడు!

▪ మీరు సాతానుతో పోరాడి—గెలవగలరు!

బైబిలు సాతానును, ఎవర్ని మింగుదామా అని గర్జిస్తూ తిరుగుతున్న ఓ సింహంతో పోలుస్తుంది. సాతాను శక్తిమంతుడు, క్రూరుడు, మోసగాడు. ఈ ప్రమాదకరమైన శత్రువుతో ఎందుకు పోరాడాలో ఈ ఆర్టికల్స్‌ వివరిస్తాయి. అలాగే, సాతాను ఉచ్చుల్లో పడకుండా మనమెలా జాగ్రత్తపడవచ్చో కూడా ఈ ఆర్టికల్స్‌లో చూస్తాం.

▪ దేవుడు వాగ్దానం చేసినవాటిని వాళ్లు ‘చూశారు’

▪ నిత్యజీవాన్ని వాగ్దానం చేసిన యెహోవాను అనుకరించండి

మనకు ఎప్పుడూ ఎదురుకాని పరిస్థితులను, మనం ఎప్పుడూ చూడనివాటిని ఊహించుకోగల సామర్థ్యం మనకుంది. ఆ సామర్థ్యాన్ని మంచిగా లేదా చెడుగా కూడా ఉపయోగించుకోవచ్చు. కొంతమంది ప్రాచీనకాల సేవకులు, ఊహించుకునే సామర్థ్యాన్ని ఉపయోగించి తమ విశ్వాసాన్ని బలపర్చుకున్నారు. వాళ్ల నుండి మనమేమి నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్స్‌లో చూస్తాం. అంతేకాదు, ఊహించుకోగల సామర్థ్యం ద్వారా మనం యెహోవాకున్న ప్రేమ, దయ, జ్ఞానం, సంతోషం వంటి లక్షణాలను ఎలా చూపించవచ్చో కూడా పరిశీలిస్తాం.

ఇంకా ఈ సంచికలో

3 నా మొదటి ప్రేమను గుర్తుంచుకోవడం వల్ల సహించగలిగాను

29 పాఠకుల ప్రశ్న

31 ఆనాటి జ్ఞాపకాలు

ముఖచిత్రం: ఓ వ్యక్తితో బైబిలు స్టడీ చేస్తున్న ఇద్దరు సహోదరులు

ఆర్మేనియా

జనాభా

30,26,900

ప్రచారకులు

11,143

క్రమ పయినీర్లు

2,205
23,844

2014, ఏప్రిల్‌ 14న జరిగిన జ్ఞాపకార్థ ఆచరణకు, అక్కడి ప్రచారకుల సంఖ్యకన్నా రెండింతలు ఎక్కువమంది ప్రజలు హాజరయ్యారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి