విషయసూచిక
ఎప్రిల్ 15, 2015
© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania
అధ్యయన ఆర్టికల్స్
జూన్ 1-7, 2015
పెద్దలారా, ఇతరులకు శిక్షణ ఇవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు?
3వ పేజీ • పాటలు: 42, 53
జూన్ 8-14, 2015
పెద్దలు ఇతరులకు ఏయే విధాలుగా శిక్షణ ఇస్తారు?
9వ పేజీ • పాటలు: 45, 4
జూన్ 15-21, 2015
యెహోవాతో మీ సంబంధం ఎంత బలంగా ఉంది?
19వ పేజీ • పాటలు: 51, 11
జూన్ 22-28, 2015
యెహోవామీద ఎల్లప్పుడూ నమ్మకం ఉంచండి
24వ పేజీ • పాటలు: 27, 49
అధ్యయన ఆర్టికల్స్
▪ పెద్దలారా, ఇతరులకు శిక్షణ ఇవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు?
▪ పెద్దలు ఇతరులకు ఏయే విధాలుగా శిక్షణ ఇస్తారు?
సంఘపెద్దలు అనుభవం తక్కువున్న సహోదరులకు శిక్షణ ఇవ్వడం ఎందుకు ప్రాముఖ్యం? ఏయే పద్ధతుల్లో శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు? పెద్దలు అలాగే శిక్షణ పొందేవాళ్లు సమూయేలు, ఏలీయా, ఎలీషా నుండి ఏమి నేర్చుకోవచ్చు? వీటికి జవాబులు ఈ రెండు ఆర్టికల్స్‌లో చూస్తాం.
▪ యెహోవాతో మీ సంబంధం ఎంత బలంగా ఉంది?
▪ యెహోవామీద ఎల్లప్పుడూ నమ్మకం ఉంచండి
యెహోవాతో బలమైన సంబంధం ఉంటే, ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకోగలుగుతాం. యెహోవాతో సంభాషించడం ద్వారా, ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా ఆయనతో మనకున్న సంబంధాన్ని ఎలా బలపర్చుకోవచ్చో ఈ ఆర్టికల్స్‌లో చూస్తాం.
ఇంకా ఈ సంచికలో
14 మంచికాలాల్లోనూ, కష్టకాలాల్లోనూ దీవెనలు పొందాం
ముఖచిత్రం: కవ్లూన్ నగరంలోని హాయ్‌ఫాంగ్ రోడ్‌లో, బహిరంగ సాక్ష్యం ఎలా ఇవ్వాలో ఒక పరిచర్య సేవకునికి నేర్పిస్తున్న ఓ సంఘ పెద్ద
హాంకాంగ్
జనాభా
72,34,800
ప్రచారకులు
5,747
బైబిలు అధ్యయనాలు
6,382
1,80,000
పైగా సాహిత్యపు కార్ట్‌లు, స్టాండ్‌లు, టేబుళ్లు, స్టాల్స్‌ను హాంకాంగ్ బ్రాంచి కార్యాలయం ద్వారా తెప్పించి, ప్రపంచవ్యాప్తంగా సంఘాలకు అందించారు