కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 3/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 3/15 పేజీలు 1-2

విషయసూచిక

మార్చి 15, 2015

© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania

అధ్యయన ఆర్టికల్స్‌

మే 4-10, 2015

“ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను”

7వ పేజీ • పాటలు: 32, 34

మే 11-17, 2015

మీరు “మెలకువగా” ఉంటారా?

12వ పేజీ • పాటలు: 14, 24

మే 18-24, 2015

తలాంతుల ఉపమానం నుండి నేర్చుకోండి

19వ పేజీ • పాటలు: 10, 43

మే 25-31, 2015

క్రీస్తు సహోదరులకు నమ్మకంగా మద్దతివ్వడం

25వ పేజీ • పాటలు: 16, 18

అధ్యయన ఆర్టికల్స్‌

▪ “ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను”

▪ మీరు “మెలకువగా” ఉంటారా?

మరింత స్పష్టంగా, తేలిగ్గా అర్థమయ్యేలా బోధిస్తూ యెహోవా తన ప్రజలను ఎలా నిర్దేశిస్తున్నాడో మొదటి ఆర్టికల్‌లో చూస్తాం. రెండవ ఆర్టికల్‌లో, యేసు చెప్పిన పదిమంది కన్యకల ఉపమానాన్ని పరిశీలించి, నేడు మనం మెలకువగా ఉండడానికి అదెలా సహాయం చేస్తుందో తెలుసుకుంటాం.

▪ తలాంతుల ఉపమానం నుండి నేర్చుకోండి

▪ క్రీస్తు సహోదరులకు నమ్మకంగా మద్దతివ్వడం

యేసు తన ప్రత్యక్షతకు సంబంధించిన సూచన ఇస్తున్నప్పుడు చెప్పిన రెండు ఉపమానాలను మనం ఈ ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం. మొదటిది, తలాంతులు పొందిన దాసుల గురించి; రెండవది, ప్రజల్ని గొర్రెలుగా మేకలుగా వేరు చేయడం గురించి. యేసు ఆ ఉపమానాలను ఎందుకు చెప్పాడో, వాటినుండి మనమేమి నేర్చుకోవచ్చో తెలుసుకుంటాం.

ఇంకా ఈ సంచికలో

3 మరింత సంతృప్తినిచ్చే జీవితం మా సొంతమైంది

17 పాఠకుల ప్రశ్న

30 “ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోవాలి—ఈ సలహా ఇప్పటికీ ఉపయోగపడుతుందా?

ముఖచిత్రం: ప్రాచీన కొలంబియన్‌ శిథిలాలను చూడడానికి కొపాన్‌ పట్టణానికి చాలామంది టూరిస్టులు వస్తారు. అయితే అక్కడున్న యెహోవాసాక్షులు, వాళ్లకు భవిష్యత్తును చూడడానికి సహాయం చేస్తున్నారు

హోండూరాస్‌

జనాభా

81,11,000

ప్రచారకులు

22,098

క్రమ పయినీర్లు

3,471

హోండూరాస్‌ అధికారిక భాష స్పానిష్‌. కానీ ఆ దేశంలోని 12 సంఘాల్లో ఉన్న 365 మంది ప్రచారకులు గార్రీఫూనె భాష మాట్లాడతారు. అలాగే 11 సంఘాలు, 3 గ్రూపులు హోండూరాస్‌ సంజ్ఞా భాషను ఉపయోగిస్తున్నాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి