విషయసూచిక
ఫిబ్రవరి 15, 2015
© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania
అధ్యయన ప్రతి
ఏప్రిల్ 6-12, 2015
యేసులా వినయం, కనికరం చూపించండి
ఏప్రిల్ 13-19, 2015
యేసులా ధైర్యం, వివేచన చూపించండి
10వ పేజీ • పాటలు: 30, 14
ఏప్రిల్ 20-26, 2015
యెహోవా బోధ కోసం దేశాల్ని సిద్ధం చేయడం
19వ పేజీ • పాటలు: 44, 9
ఏప్రిల్ 27, 2015 – మే 3, 2015
మన ప్రపంచవ్యాప్త బోధనా పనిని యెహోవా నిర్దేశిస్తున్నాడు
24వ పేజీ • పాటలు: 45, 10
అధ్యయన ఆర్టికల్స్
▪ యేసులా వినయం, కనికరం చూపించండి
▪ యేసులా ధైర్యం, వివేచన చూపించండి
యేసు అడుగుజాడల్లోనే నడవమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (1 పేతు. 2:21) అయితే, అపరిపూర్ణులైన మనం పరిపూర్ణుడైన యేసును అనుకరించగలమా? ఆయన వినయాన్ని, కనికరాన్ని మనం ఎలా అనుకరించవచ్చో మొదటి ఆర్టికల్‌లో చూస్తాం. మనం ఆయనలా ధైర్యం, వివేచన ఎలా చూపించవచ్చో రెండవ ఆర్టికల్‌లో చూస్తాం.
▪ యెహోవా బోధ కోసం దేశాల్ని సిద్ధం చేయడం
▪ మన ప్రపంచవ్యాప్త బోధనా పనిని యెహోవా నిర్దేశిస్తున్నాడు
మొదటి శతాబ్దంలోని యేసు శిష్యులు సువార్త ప్రకటించేలా యెహోవా ఎలా సహాయం చేశాడో మొదటి ఆర్టికల్‌లో చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా మంచి మనసున్నవాళ్లకు రాజ్యసందేశాన్ని ప్రకటించడానికి, మనకు ఏ విషయాలు సహాయం చేస్తున్నాయో రెండవ ఆర్టికల్‌లో చూస్తాం.
ఇంకా ఈ సంచికలో
3 జపాన్‌లోని సాక్షులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఓ బహుమతి
ముఖచిత్రం: ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో, ఇంటింటి పరిచర్యలో అవేక్! పత్రికను అందిస్తూ అక్కడి ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్న సాక్షులు
ఇండోనేషియా
జనాభా
23,76,00,000
ప్రచారకులు
24,521
క్రమ పయినీర్లు
2,472
28 వివిధ ద్వీపాల్లో 369 మంది ప్రత్యేక పయినీర్లు సేవ చేస్తున్నారు