కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w14 12/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
w14 12/15 పేజీలు 1-2

విషయసూచిక

డిసెంబరు 15, 2014

© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania

అధ్యయన ప్రతి

ఫిబ్రవరి 2-8, 2015

‘విని, గ్రహించండి’

6వ పేజీ • పాటలు: 47, 6

ఫిబ్రవరి 9-15, 2015

మీరు గ్రహించారా?

11వ పేజీ • పాటలు: 17, 44

ఫిబ్రవరి 16-22, 2015

ఈ లోక అంతాన్ని కలిసికట్టుగా తప్పించుకుందాం!

22వ పేజీ • పాటలు: 16, 29

ఫిబ్రవరి 23, 2015–మార్చి 1, 2015

మీరు పొందిన వాటిపట్ల మీకు కృతజ్ఞత ఉందా?

27వ పేజీ  • పాటలు: 11, 24

అధ్యయన ఆర్టికల్స్‌

▪ ‘విని, గ్రహించండి’

▪ మీరు గ్రహించారా?

యేసు చెప్పిన ఉపమానాల అర్థాన్ని మనం నిజంగా గ్రహించామని ఎలా చూపించవచ్చు? యేసు చెప్పిన ఏడు ఉపమానాల్ని ఎలా పరిశీలించాలో ఈ రెండు ఆర్టికల్స్‌లో తెలుసుకుంటాం. ఈ ఉపమానాల నుండి నేర్చుకున్న పాఠాల్ని మనం పరిచర్యలో ఎలా పాటించవచ్చో కూడా చూస్తాం.

▪ ఈ లోక అంతాన్ని కలిసికట్టుగా తప్పించుకుందాం!

▪ మీరు పొందిన వాటిపట్ల మీకు కృతజ్ఞత ఉందా?

ఈ లోకంలోని చాలామంది యౌవనులు తమ గురించితప్ప ఇతరుల గురించి పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ యౌవనులు దేవుని ప్రజలతో కలిసికట్టుగా ఎందుకు ఉండాలి? చిన్నవాళ్లమైనా పెద్దవాళ్లమైనా మనందరం తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే కొన్ని ఉదాహరణలను ఈ ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.

ఇంకా ఈ సంచికలో

3 ఆయన తన నివాసానికి చేరుకున్నాడు

4 ఇష్టపూర్వకంగా ఇచ్చేవాళ్లను యెహోవా సమృద్ధిగా దీవిస్తాడు

16 మీకు జ్ఞాపకమున్నాయా?

17 మీరు మనసు మార్చుకోవాలా?

21 పాఠకుల ప్రశ్న

32 కావలికోట 2014 విషయసూచిక

ముఖచిత్రం: కోస్టరికాలోని పసిఫిక్‌ తీరాన ఉన్న టామరిండో బీచ్‌కి ఉల్లాసం కోసం వస్తున్న కొంతమంది, త్వరలోనే భూమి పరదైసుగా మారుతుందనీ దాన్ని సాగుచేసుకుంటూ ఆనందంగా జీవించవచ్చనీ తెలుసుకుని సంతోషిస్తున్నారు

కోస్టరికా

ప్రచారకులు

29,185

పయినీర్లు

2,858

దేవుని పేరు, యెహోవా

జియోబ

బ్రీబ్రీ భాషలో

జెహోవ

కాబేకార్‌ భాషలో

కోస్టరికాలో రెండు సంఘాలు, రెండు గ్రూపులు బ్రీబ్రీ భాషను ఉపయోగిస్తుంటే, కాబేకార్‌ భాషను మూడు సంఘాలు, నాలుగు గ్రూపులు ఉపయోగిస్తున్నాయి. ఈ రెండూ స్థానిక అమెరికన్‌ భాషలే

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి