విషయసూచిక
నవంబరు 15, 2014
© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania
అధ్యయన ప్రతి
డిసెంబరు 29, 2014 – జనవరి 4, 2015
యేసు పునరుత్థానం—మనకు ఎలా ప్రయోజనకరం?
జనవరి 5-11, 2015
మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి?
8వ పేజీ • పాటలు: 20, 17
జనవరి 12-18, 2015
మన ప్రవర్తనంతటిలో పరిశుద్ధంగా ఉండాలి
13వ పేజీ • పాటలు: 32, 27
జనవరి 19-25, 2015
“యెహోవా తమకు దేవుడుగాగల జనులు”
18వ పేజీ • పాటలు: 46, 18
జనవరి 26, 2015–ఫిబ్రవరి 1, 2015
23వ పేజీ • పాటలు: 49, 10
అధ్యయన ఆర్టికల్స్
▪ యేసు పునరుత్థానం—మనకు ఎలా ప్రయోజనకరం?
యేసు పునరుత్థానమయ్యాడనీ ఇప్పుడు సజీవంగా ఉన్నాడనీ మనమెందుకు నమ్మవచ్చో నేర్చుకోండి. క్రీస్తు అమర్త్యమైన ఆత్మప్రాణిగా పరలోక జీవానికి పునరుత్థానమవ్వడం మనపై, రాజ్య ప్రచారకులముగా మనం చేసే పనిపై ఎలా ప్రభావం చూపిస్తుందో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
▪ మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి?
▪ మన ప్రవర్తనంతటిలో పరిశుద్ధంగా ఉండాలి
ఈ ఆర్టికల్స్ ముఖ్యంగా లేవీయకాండము పుస్తకం మీద ఆధారపడి ఉన్నాయి. వీటిలో, యెహోవా తన ప్రజల నుండి పరిశుద్ధతను ఎందుకు కోరుకుంటున్నాడో, మనం దాన్ని ఎలా చూపించవచ్చో తెలుసుకుంటాం. అంతేకాకుండా, మన ప్రవర్తన అంతటిలో పరిశుద్ధంగా ఉన్నామని నిరూపించుకునే మార్గాలను కూడా పరిశీలిస్తాం.
▪ “యెహోవా తమకు దేవుడుగాగల జనులు”
▪ ‘ఇప్పుడు మీరు దేవుని ప్రజలు’
మన బైబిలు విద్యార్థుల్లో కొంతమందికి, యెహోవాకు భూమ్మీద ఒక్క సంస్థ మాత్రమే ఉందని నమ్మడం కష్టంగా ఉండవచ్చు. ఏ మతంలో ఉన్నా భక్తిగా ఉంటే దేవుడు ఇష్టపడతాడని వాళ్లు అనుకుంటారు. దేవుని ప్రజలను గుర్తించడం, వాళ్లతో కలిసి యెహోవాను సేవించడం ఎందుకు ప్రాముఖ్యమో ఈ ఆర్టికల్స్ వివరిస్తాయి.
ముఖచిత్రం: సంగీతానికి, సాంప్రదాయ నృత్యాలకు పేరుగాంచిన క్యూబా ద్వీపంలోని, రెండవ అతిపెద్ద నగరమైన సాంటియాగో డి క్యూబాలో ప్రకటిస్తున్న రాజ్య ప్రచారకులు
క్యూబా
జనాభా
1,11,63,934
ప్రచారకులు
96,206
క్రమ పయినీర్లు
9,040