కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w14 10/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
w14 10/15 పేజీలు 1-2

విషయసూచిక

అక్టోబరు 15, 2014

© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania

అధ్యయన ప్రతి

డిసెంబరు 1-7, 2014

రాజ్యంపై అచంచలమైన విశ్వాసం ఉంచండి

7వ పేజీ  • పాటలు: 14, 54

డిసెంబరు 8-14, 2014

మీరు “యాజక రూపమైన రాజ్యముగా” ఉంటారు

13వ పేజీ  • పాటలు: 47, 28

డిసెంబరు 15-21, 2014

యెహోవాతో పనిచేసే అవకాశాన్ని అమూల్యంగా ఎంచండి!

23వ పేజీ  • పాటలు: 6, 44

డిసెంబరు 22-28, 2014

‘పైనున్న వాటిమీద మనసుపెట్టండి’

28వ పేజీ  • పాటలు: 42, 22

అధ్యయన ఆర్టికల్స్‌

▪ రాజ్యంపై అచంచలమైన విశ్వాసం ఉంచండి

▪ మీరు “యాజక రూపమైన రాజ్యముగా” ఉంటారు

యెహోవా దేవుడు భూమి విషయంలో, మనుషుల విషయంలో తన సంకల్పాన్ని నెరవేర్చడానికి మెస్సీయ రాజ్యాన్ని ఉపయోగిస్తున్నాడు. ఆ పరలోక ప్రభుత్వానికి బైబిల్లోని కొన్ని నిబంధనలతో ఎలాంటి సంబంధం ఉందో చర్చిస్తుండగా, రాజ్యంపై మనం అచంచల విశ్వాసం ఎందుకు పెట్టుకోవచ్చో తెలుసుకోండి.

▪ యెహోవాతో పనిచేసే అవకాశాన్ని అమూల్యంగా ఎంచండి!

ప్రాచీన కాలంలోనూ మన కాలంలోనూ యెహోవా సేవలో ఆదర్శప్రాయులుగా ఉన్న కొంతమంది గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మన దేవునితో పాటు పనిచేసే అవకాశాన్ని మనం నిజంగా అమూల్యంగా ఎంచాలి, మనకు దొరికిన ఆ భాగ్యం పట్ల మన కృతజ్ఞతను ఈ ఆర్టికల్‌ పెంచుతుంది.

▪ ‘పైనున్న వాటిమీద మనసుపెట్టండి’

ఈ అంత్యదినాల్లో మన విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఎదురౌతాయి. అలాంటి పరీక్షల్ని ఎదుర్కొన్న అబ్రాహాము, మోషే వంటి నమ్మకస్థుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఈ ఆర్టికల్‌ యెహోవా దేవునిపై, ఆయన రాజ్యంపై మనసు పెట్టమని ప్రోత్సహిస్తూ, సహించేందుకు మనకు సహాయం చేస్తుంది.

ఇంకా ఈ సంచికలో

3 తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—తైవాన్‌లో

18 సువార్తికురాలిగా నా జీవితంలో మైలురాళ్లు

ముఖచిత్రం: ఆగ్నేయ కెన్యాలోని మ్బోలోలో కొండల సమీపంలో ఉన్న టైట జిల్లాలోని టాసా పట్టణం ప్రధాన రోడ్డుగుండా వెళ్తున్నవాళ్లకు సాక్ష్యం ఇస్తున్న ఇద్దరు సహోదరీలు

కెన్యా

జనాభా

4,42,50,000

ప్రచారకులు

26,060

బైబిలు అధ్యయనాలు

43,034

2013 జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవాళ్లు

60,166

[2వ పేజీలోని గ్రాఫు]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి