విషయసూచిక
సెప్టెంబరు 15, 2014
© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania
అధ్యయన ప్రతి
అక్టోబరు 27, 2014–నవంబరు 2, 2014
మీ దగ్గర సత్యం ఉందని మీరు నమ్ముతున్నారా? ఎందుకు?
7వ పేజీ • పాటలు: 28, 16
నవంబరు 3-9, 2014
‘ఎన్ని శ్రమలు’ వచ్చినా దేవుణ్ణి యథార్థంగా సేవించండి
12వ పేజీ • పాటలు: 29, 49
నవంబరు 10-16, 2014
తల్లిదండ్రులారా—మీ పిల్లల్ని సంరక్షించండి
17వ పేజీ • పాటలు: 41, 24
నవంబరు 17-23, 2014
చివరి శత్రువైన మరణాన్ని దేవుడు నాశనం చేస్తాడు
23వ పేజీ • పాటలు: 12, 5
నవంబరు 24-30, 2014
అధ్యయన ఆర్టికల్స్
▪ మీ దగ్గర సత్యం ఉందని మీరు నమ్ముతున్నారా? ఎందుకు?
యెహోవాసాక్షుల దగ్గర సత్యం ఉందని చాలామంది ఒప్పుకోవడానికిగల కొన్ని కారణాలను ఈ ఆర్టికల్ నొక్కి చెబుతుంది. అలాగే, తమ దగ్గర సత్యం ఉందని యెహోవాసాక్షులు నమ్మడానికిగల కారణాలను కూడా పరిశీలిస్తాం.
▪ ‘ఎన్ని శ్రమలు’ వచ్చినా దేవుణ్ణి యథార్థంగా సేవించండి
సాతాను లోకంలో జీవించేవాళ్లకు శ్రమలు తప్పవు. కొన్ని మన విశ్వాసం మీద నేరుగా జరిగే దాడులు, మరికొన్ని పైకి కనిపించకుండా జరిగే దాడులు. వీటిని గుర్తించడానికి, సాతాను దాడుల కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.
▪ తల్లిదండ్రులారా—మీ పిల్లల్ని సంరక్షించండి
తల్లిదండ్రులు, యెహోవా “శిక్షలోను బోధలోను” పిల్లల్ని పెంచాలి. (ఎఫె. 6:4) వాళ్లు ఆ పనిని ఏ మూడు విధానాల్లో చేయవచ్చో, ఎదుగుతున్న తమ పిల్లలకు ఆధ్యాత్మిక కాపరులుగా ఎలా ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.
▪ చివరి శత్రువైన మరణాన్ని దేవుడు నాశనం చేస్తాడు
మానవ కుటుంబంలోకి మరణం ఎలా ప్రవేశించింది? ‘కడపటి శత్రువైన మరణాన్ని’ దేవుడు ఎలా నాశనం చేస్తాడు? (1 కొరిం. 15:26) ఈ ప్రశ్నలకున్న సమాధానాలు యెహోవా న్యాయాన్ని, జ్ఞానాన్ని, ప్రాముఖ్యంగా ఆయన ప్రేమను ఎలా నొక్కిచెబుతాయో చూడండి.
▪ పూర్తికాల సేవలో ఉన్నవాళ్లను గుర్తుపెట్టుకోండి
యెహోవాకు ఎప్పటినుండో నమ్మకమైన సేవకులు ఉన్నారు. ఈ దుష్టలోకంలో కష్టాలు వచ్చినా, వాళ్లు ఆయనకు పూర్తికాల సేవ చేశారు. ‘విశ్వాసంతోకూడిన వాళ్ల పనిని, ప్రేమతోకూడిన వాళ్ల ప్రయాసను’ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు?—1 థెస్స. 1:2, 3.
ముఖచిత్రం: శ్రీలంక పశ్చిమ తీరంలోని నిగాంబోలో ఓ జాలరితో బైబిలు సందేశాన్ని పంచుకుంటున్న ఇద్దరు సహోదరులు
శ్రీలంక
జనాభా
2,08,60,000
ప్రచారకులు
5,600
క్రమ పయినీర్లు
641