కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w14 8/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
w14 8/15 పేజీలు 1-2

విషయసూచిక

ఆగస్టు 15, 2014

© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania

అధ్యయన ప్రతి

సెప్టెంబరు 29, 2014–అక్టోబరు 5, 2014

యెహోవా సంకల్పంలో స్త్రీల పాత్ర

6వ పేజీ • పాటలు: 3, 9

అక్టోబరు 6-12, 2014

దేవుని వాక్యాన్ని ఉపయోగించండి—అది సజీవమైనది!

11వ పేజీ • పాటలు: 37, 10

అక్టోబరు 13-19, 2014

యెహోవా మనకెలా సన్నిహితమౌతాడు?

16వ పేజీ • పాటలు: 51, 48

అక్టోబరు 20-26, 2014

మీరు ఎక్కడున్నా యెహోవా స్వరం వినండి

21వ పేజీ • పాటలు: 26, 11

అధ్యయన ఆర్టికల్స్‌

▪ యెహోవా సంకల్పంలో స్త్రీల పాత్ర

దేవునికి వ్యతిరేకంగా ఏదెనులో జరిగిన తిరుగుబాటు పురుషులపై, స్త్రీలపై ఎలాంటి ప్రభావం చూపించిందో తెలుసుకోండి. పూర్వ కాలంలోని దైవభక్తిగల స్త్రీల అనుభవాలు పరిశీలించండి. అలాగే, దేవుని సంకల్పంలో నేటి క్రైస్తవ స్త్రీల పాత్ర ఏమిటో తెలుసుకోండి.

▪ దేవుని వాక్యాన్ని ఉపయోగించండి—అది సజీవమైనది!

పరిచర్యలో సమర్థవంతంగా మాట్లాడాలని రాజ్య ప్రచారకులందరూ కోరుకుంటారు. పరిచర్యలో ప్రజలతో మాట్లాడడానికి కరపత్రాలతో పాటు, దేవుని శక్తిమంతమైన వాక్యాన్ని ఎలా ఉపయోగించాలో కొన్ని సలహాలు పరిశీలించండి.

▪ యెహోవా మనకెలా సన్నిహితమౌతాడు?

సృష్టికర్తతో మనకు సన్నిహిత సంబంధం ఉండాలి. మనల్ని తనకు సన్నిహితం చేసుకోవడం కోసం యెహోవాయే చొరవ తీసుకున్నాడని చెప్పడానికి ఆయన దయచేసిన విమోచన క్రయధనం, లిఖిత వాక్యం ఎలా రుజువులుగా ఉన్నాయో నేర్చుకోండి.

▪ మీరు ఎక్కడున్నా యెహోవా స్వరం వినండి

మనం సత్యమార్గంలో నడవాలంటే, యెహోవా చెప్పేది వినాలి. సాతాను, మన పాపపు ఆలోచనలు అడ్డుపడుతున్నా, మనం యెహోవా స్వరాన్ని ఎలా వినవచ్చో తెలుసుకోండి. నిజమైన దేవునితో చక్కగా సంభాషించడం ఎంత ప్రాముఖ్యమో ఈ ఆర్టికల్‌లో మనం అర్థం చేసుకుంటాం.

ఇంకా ఈ సంచికలో

3 ‘తగినవేళ ఆహారం’ మీరు పొందుతున్నారా?

26 ‘తిరిగొచ్చి మీ సహోదరులను స్థిరపర్చండి’

29 పాఠకుల ప్రశ్న

31 ఆనాటి జ్ఞాపకాలు

ముఖచిత్రం: టెల్‌అవివ్‌ నడక మార్గంలో రష్యన్‌ భాషలో ప్రకటిస్తున్న సహోదరీలు. వెనకాల, ఆధునిక జాఫాలోని కొండప్రాంతం. అది ప్రాచీన యొప్పే ఒడరేవు

ఇజ్రాయిల్‌

జనాభా

80,50,000

2013⁠లో శిఖరాగ్ర ప్రచారకులు

1,459

2013⁠లో జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవాళ్లు

2,671

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి