విషయసూచిక
జూలై 15, 2014
© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania
అధ్యయన ప్రతి
సెప్టెంబరు 1-7, 2014
7వ పేజీ • పాటలు: 18, 10
సెప్టెంబరు 8-14, 2014
యెహోవా ప్రజలు ‘దుర్నీతినుండి తొలగిపోతారు’
12వ పేజీ • పాటలు: 34, 29
సెప్టెంబరు 15-21, 2014
23వ పేజీ • పాటలు: 31, 47
సెప్టెంబరు 22-28, 2014
28వ పేజీ • పాటలు: 28, 45
అధ్యయన ఆర్టికల్స్
▪ యెహోవా “తనవారిని ఎరుగును”
▪ యెహోవా ప్రజలు ‘దుర్నీతినుండి తొలగిపోతారు’
ఈ ఆర్టికల్స్, 2 తిమోతి 2:19లోని మాటల అర్థాన్ని లోతుగా పరిశీలిస్తాయి, అంతేకాక ఆ మాటలకు మోషే కాలంలో జరిగిన సంఘటనలకు ఎలాంటి సంబంధం ఉందో చూపిస్తాయి. తాము ‘యెహోవాకు చెందినవారమని’ అలాగే ‘దుర్నీతి నుండి తొలగిపోతున్నామని’ నేటి క్రైస్తవులు ఎలా చూపించవచ్చో నేర్చుకోండి.
▪ ‘మీరు నాకు సాక్షులు’
▪ ‘మీరు నాకు సాక్షులుగా ఉంటారు’
యెహోవాసాక్షులనే మన పేరుకున్న ప్రాముఖ్యత గురించి ఈ ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం. యెహోవా గురించి, యేసు గురించి సాక్ష్యమివ్వడాన్ని గొప్పతనంగా భావించాలంటే, మనం సాక్ష్యమిచ్చే పనిని ఎందుకు ఉత్సాహంగా చేయాలో, మన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి, క్రీస్తును ఎందుకు ఘనపర్చాలో చూడండి.
ఇంకా ఈ సంచికలో
ముఖచిత్రం: తమ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఇద్దరు ఎండబిలీ మహిళలకు, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం ఉపయోగిస్తూ సాక్ష్యమిస్తున్న ఇద్దరు సహోదరీలు. అక్కడి పల్లెల్లో సాధారణంగా కనిపించే ఇళ్లలో ఒకదాని ముందు వాళ్లు కూర్చునివున్నారు. ఆ దేశపు జనాభాలో 2 శాతం మాత్రమే ఎండబిలీ ప్రజలు ఉన్నారు
దక్షిణ ఆఫ్రికా
జనాభా
5,05,00,000
శిఖరాగ్ర ప్రచారకులు
94,101
ఎండబిలీ భాష మాట్లాడే ప్రచారకులు
1,003