కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w14 6/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
w14 6/15 పేజీలు 1-2

విషయసూచిక

జూన్‌ 15, 2014

© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania

అధ్యయన ప్రతి

ఆగస్టు 4-10, 2014

‘నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి’

12వ పేజీ • పాటలు: 3, 32

ఆగస్టు 11-17, 2014

“నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను”

17వ పేజీ • పాటలు: 25, 10

ఆగస్టు 18-24, 2014

మీరు మానవ బలహీనతలను యెహోవా చూస్తున్నట్లే చూస్తున్నారా?

23వ పేజీ • పాటలు: 35, 50

ఆగస్టు 25-31, 2014

పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా ఇతరులకు సహాయం చేయండి

28వ పేజీ • పాటలు: 42, 6

అధ్యయన ఆర్టికల్స్‌

▪ ‘నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి’

▪ “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను”

ధర్మశాస్త్రంలోని రెండు ఆజ్ఞలు అతి ప్రాముఖ్యమైనవని యేసు చెప్పాడు, వాటి గురించి ఈ ఆర్టికల్స్‌లో చర్చిస్తాం. యెహోవాను మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలని యేసు ఏ ఉద్దేశంతో చెప్పాడో నేర్చుకుంటాం. అలాగే, మనల్ని మనం ప్రేమించుకున్నట్లే మన పొరుగువాళ్లను ఎలా ప్రేమించవచ్చో తెలుసుకుంటాం.

▪ మీరు మానవ బలహీనతలను యెహోవా చూస్తున్నట్లే చూస్తున్నారా?

▪ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా ఇతరులకు సహాయం చేయండి

బలహీనులుగా భావించేవాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు? ఆ విషయం గురించి మనం ఈ ఆర్టికల్స్‌లో చూడబోతున్నాం. దానితోపాటు పిల్లలు-యౌవనులు, కొత్తగా బాప్తిస్మం పొందిన సహోదరులు తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించేలా వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో కూడా పరిశీలిస్తాం.

ఇంకా ఈ సంచికలో

3 ప్రగతి సాధించేందుకు ‘మీ మార్గంలో’ ఉన్న అడ్డంకులను తీసేయండి

7 పాఠకుల ప్రశ్న

8 విడాకులు పొందిన తోటి విశ్వాసులకు సహాయం చేయడం ఎలా?

22 మీకు జ్ఞాపకమున్నాయా?

ముఖచిత్రం: బోట్సువానాలోని ఓకవాంగో నది పొడుగునా, మ్బుకుషు భాష మాట్లాడే జాలరులకు సువార్త అందుతోంది

బోట్సువానా

జనాభా

20,21,000

ప్రచారకులు

2,096

సంఘాలు

47

2013 జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవాళ్లు

5,735

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి