కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w14 5/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
w14 5/15 పేజీలు 1-2

విషయసూచిక

మే 15, 2014

© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania

అధ్యయన ప్రతి

జూలై 7-13, 2014

‘ప్రతీ మనిషికి ఎలా ప్రత్యుత్తరం’ ఇవ్వాలో తెలుసుకోండి

6వ పేజీ • పాటలు: 44, 45

జూలై 14-20, 2014

బంగారు సూత్రాన్ని మీ పరిచర్యలో పాటించండి

11వ పేజీ • పాటలు: 25, 18

జూలై 21-27, 2014

యెహోవా సంస్థీకరణగల దేవుడు

21వ పేజీ • పాటలు: 43, 53

జూలై 28, 2014–ఆగస్టు 3, 2014

యెహోవా సంస్థతో కలిసి మీరు ముందుకు సాగుతున్నారా?

26వ పేజీ • పాటలు: 45, 27

అధ్యయన ఆర్టికల్స్‌

▪ ‘ప్రతీ మనిషికి ఎలా ప్రత్యుత్తరం’ ఇవ్వాలో తెలుసుకోండి

▪ బంగారు సూత్రాన్ని మీ పరిచర్యలో పాటించండి

పరిచర్యలో ప్రజలు కొన్నిసార్లు మనల్ని క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతారు. వాళ్లను ఒప్పించే విధంగా జవాబివ్వడానికి మనకు సహాయం చేసే మూడు పద్ధతుల గురించి మొదటి ఆర్టికల్‌లో చూస్తాం. (కొలొ. 4:6) రెండవ ఆర్టికల్‌లో, మత్తయి 7:12⁠లో యేసు చెప్పిన మాటలు మన పరిచర్య మీద ఎలాంటి ప్రభావం చూపించాలో పరిశీలిస్తాం.

▪ యెహోవా సంస్థీకరణగల దేవుడు

▪ యెహోవా సంస్థతో కలిసి మీరు ముందుకు సాగుతున్నారా?

యెహోవా ఎల్లప్పుడూ తన సేవకులను సంస్థీకరిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రజలమైన మన నుండి యెహోవా ఏమి కోరుకుంటున్నాడో ఈ రెండు ఆర్టికల్స్‌లో తెలుసుకోండి. అలాగే నేడు యెహోవా ఉపయోగించుకుంటున్న సంస్థ పట్ల నమ్మకంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యమో కూడా నేర్చుకోండి.

ఇంకా ఈ సంచికలో

3 ‘దేవుని చిత్తం చేయడమే నాకు ఆహారం’

16 యెహోవా నాకు నిజంగా సహాయం చేశాడు

31 ఆనాటి జ్ఞాపకాలు

ముఖచిత్రం: రోడ్డు పక్కనున్న చేపల మార్కెట్‌లో ప్రకటిస్తున్న దృశ్యం. ఈ ద్వీపంలో, 20 కన్నా ఎక్కువ భాషలు మాట్లాడతారు

సైపాన్‌

జనాభా

48,220

ప్రచారకులు

201

క్రమ పయినీర్లు

32

సహాయ పయినీర్లు

76

2013⁠లో జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవాళ్ల సంఖ్య 570

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి