కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w14 4/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
w14 4/15 పేజీలు 1-2

విషయసూచిక

ఏప్రిల్‌ 15, 2014

© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania

అధ్యయన ప్రతి

జూన్‌ 2-8, 2014

మోషే విశ్వాసాన్ని అనుకరించండి

3వ పేజీ • పాటలు: 33, 49

జూన్‌ 9-15, 2014

మీరు “అదృశ్యుడైనవానిని” చూస్తున్నారా?

8వ పేజీ • పాటలు: 54, 46

జూన్‌ 16-22, 2014

ఎవ్వరూ, ఇద్దరు యజమానులను సేవించలేరు

17వ పేజీ • పాటలు: 31, 27

జూన్‌ 23-29, 2014

‘మంచి ధైర్యంతో ఉండండి’—యెహోవాయే మీకు సహాయం చేస్తాడు!

22వ పేజీ • పాటలు: 22, 1

జూన్‌ 30, 2014–జూలై 6, 2014

యెహోవా మనల్ని శ్రద్ధగా ఎందుకు గమనిస్తున్నాడో అర్థంచేసుకున్నారా?

27వ పేజీ • పాటలు: 11, 6

అధ్యయన ఆర్టికల్స్‌

▪ మోషే విశ్వాసాన్ని అనుకరించండి

▪ మీరు “అదృశ్యుడైనవానిని” చూస్తున్నారా?

మోషే విశ్వాసం వల్ల, తన కంటికి కనిపించే వాటికి మించి చూశాడు. మోషే విశ్వాసాన్ని మనమెలా అనుకరించవచ్చో, ‘అదృశ్యుడైనవానిని చూస్తున్నట్లు స్థిరబుద్ధిగలవారమై’ మనమెలా నడుచుకోవచ్చో ఈ రెండు ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.—హెబ్రీ. 11:27.

▪ ఎవ్వరూ, ఇద్దరు యజమానులను సేవించలేరు

▪ ‘మంచి ధైర్యంతో ఉండండి’—యెహోవాయే మీకు సహాయం చేస్తాడు!

ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. చాలామంది తమ భర్తను/భార్యను, పిల్లలను ఇంటిదగ్గరే విడిచిపెట్టి వెళ్తారు. కుటుంబ బాధ్యతలను మనం ఎలా చూడాలని యెహోవా కోరుకుంటున్నాడో, వాటిని నిర్వర్తించడానికి ఆయనెలా సహాయం చేస్తాడో ఈ ఆర్టికల్స్‌లో చూస్తాం.

▪ యెహోవా మనల్ని శ్రద్ధగా ఎందుకు గమనిస్తున్నాడో అర్థంచేసుకున్నారా?

“యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద” ఉన్నాయనే మాట బైబిల్లో చదివినప్పుడు, మనం తన నియమాలను పాటిస్తున్నామో లేదో చూసేందుకే దేవుడు మనల్ని గమనిస్తున్నాడని మనలో కొంతమంది అనుకోవచ్చు. అది మనలో లేనిపోని భయాలు పుట్టించే ప్రమాదం ఉంది. (సామె. 15:3) అయితే యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధ నుండి మనం ప్రయోజనం పొందగల ఐదు మార్గాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

ఇంకా ఈ సంచికలో

13 పూర్తికాల సేవ—నన్ను ఎంతోదూరం తీసుకెళ్లింది

32 మీకిది తెలుసా?

ముఖచిత్రం: ఇస్తాంబుల్‌లో, ఒక బార్బర్‌కి సాక్ష్యం ఇస్తూ మంచివార్త బ్రోషుర్‌ అందిస్తున్న సహోదరుడు

టర్కీ

జనాభా

7,56,27,384

ప్రచారకులు

2,312

బైబిలు అధ్యయనాలు

1,632

నిష్పత్తి

ప్రతీ 32,711 మందికి 1 యెహోవాసాక్షి

2004 నుండి టర్కీలో క్రమ పయినీర్ల సంఖ్యలో పెరుగుదల 165%

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి