కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w14 2/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
w14 2/15 పేజీలు 1-2

విషయసూచిక

ఫిబ్రవరి 15, 2014

© 2014 Watch Tower Bible and Tract Society of Pennsylvania.

అధ్యయన ఆర్టికల్స్‌

ఏప్రిల్‌ 7-13, 2014

మహిమాన్విత రాజైన క్రీస్తును స్తుతించండి!

3వ పేజీ • పాటలు: 30, 16

ఏప్రిల్‌ 14-20, 2014

గొర్రెపిల్ల వివాహం విషయంలో ఆనందించండి!

8వ పేజీ • పాటలు: 5, 17

ఏప్రిల్‌ 21-27, 2014

యెహోవా​—మన దాత, సంరక్షకుడు

16వ పేజీ • పాటలు: 23, 51

ఏప్రిల్‌ 28, 2014–మే 4, 2014

యెహోవా​—మన సాటిలేని స్నేహితుడు

21వ పేజీ • పాటలు: 51, 18

అధ్యయన ఆర్టికల్స్‌

▪ మహిమాన్విత రాజైన క్రీస్తును స్తుతించండి!

▪ గొర్రెపిల్ల వివాహం విషయంలో ఆనందించండి!

మెస్సీయ రాజైన యేసుక్రీస్తు తన కత్తిని ధరించి, శత్రువులను జయించడానికి స్వారీ చేస్తున్నాడు. ఆయన తన విజయ పరంపరను పూర్తిచేశాక, చెలికత్తెలైన కన్యకలు గల ఓ చక్కని వధువును పెళ్లి చేసుకుంటాడు. ఈ ఉత్తేజకరమైన సంఘటనల గురించి 45వ కీర్తన వర్ణిస్తుంది. వాటికీ మీకూ సంబంధం ఏమిటో తెలుసుకోండి.

▪ యెహోవా​—మన దాత, సంరక్షకుడు

▪ యెహోవా​—మన సాటిలేని స్నేహితుడు

మన పరలోక తండ్రైన యెహోవా పట్ల మన కృతజ్ఞతను పెంచుకోవాలంటే ఏమి చేయాలి? మన దాతగా, సంరక్షకునిగా, సాటిలేని స్నేహితునిగా యెహోవాతో మనకున్న బంధాన్ని బలపర్చుకోవడానికి ఈ ఆర్టికల్స్‌ మనకు సహాయం చేస్తాయి. ఆయనను ఘనపర్చేలా ఇతరులకు సహాయం చేయాలనే ప్రేరణను కూడా మనలో కలిగిస్తాయి.

ఇంకా ఈ సంచికలో

13 సారెపతులోని విధవరాలు తన విశ్వాసానికి ప్రతిఫలం పొందింది

26 పాఠకుల ప్రశ్న

28 ‘యెహోవా ప్రసన్నతను చూడండి’

30 ఆనాటి జ్ఞాపకాలు

ముఖచిత్రం: వీయన్నాలో బిజీగా ఉండే ఈ ప్రధాన కూడలి, బైబిలు సందేశాన్ని ఇతరులతో పంచుకోవడానికి సరైన స్థలం. మన సహోదరి చైనీస్‌ భాషలో సాక్ష్యమిస్తూ, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని అందిస్తున్న దృశ్యం

ఆస్ట్రియా

ప్రచారకులు

20,923

పయినీర్లు

2,201

బైబిలు అధ్యయనాలు

10,987

వీయన్నాలో ప్రస్తుతం 25 భాషల్లో రాజ్యసువార్త ప్రకటనా పని జరుగుతోంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి