విషయసూచిక
డిసెంబరు 15, 2013
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania.
అధ్యయన ప్రతి
ఫిబ్రవరి 3-9, 2014
‘త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండండి!’
6వ పేజీ • పాటలు: 32, 7
ఫిబ్రవరి 10-16, 2014
మీరు రాజ్యం కోసం త్యాగాలు చేస్తారా?
11వ పేజీ • పాటలు: 40, 28
ఫిబ్రవరి 17-23, 2014
ఇది ‘మీకు జ్ఞాపకార్థంగా’ ఉండాలి
ఫిబ్రవరి 24, 2014–మార్చి 2, 2014
‘నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి’
22వ పేజీ • పాటలు: 30, 8
అధ్యయన ఆర్టికల్స్
▪ ‘త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండండి!’
తప్పుడు అభిప్రాయాలను, ఊహాగానాలను మనం సత్యాలుగా నమ్మి మోసపోకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా! పౌలు థెస్సలొనీకయులకు రాసిన రెండు పత్రికల్లో మన కాలానికి సరిపోయే హెచ్చరికలను చూస్తాం.
▪ మీరు రాజ్యం కోసం త్యాగాలు చేస్తారా?
రాజ్యానికి సంబంధించిన పనులను ముందుకు తీసుకెళ్లాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సివుంటుంది. ప్రాచీన ఇశ్రాయేలీయులు అర్పించిన బలులనుండి మనమేమి నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. రాజ్యసంబంధ పనులకు మద్దతివ్వడానికి నేడు త్యాగాలు చేస్తున్న చాలామంది ఉదాహరణలను కూడా ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
▪ ఇది ‘మీకు జ్ఞాపకార్థంగా’ ఉండాలి
▪ ‘నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి’
యూదులు పస్కాను, నిజక్రైస్తవులు క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని దాదాపు ఒకే సమయంలో ఆచరిస్తారు. మనం పస్కా గురించి ఎందుకు తెలుసుకోవాలి? ప్రభువు రాత్రి భోజనం ఏ రోజు ఆచరించాలో మనకెలా తెలుస్తుంది? ఆ ఆచరణ మనందరికీ ఎందుకు ప్రాముఖ్యమైనదిగా ఉండాలి?
ఇంకా ఈ సంచికలో
3 కొండల ఛాయలలో కంటికి రెప్పలా కాపాడాడు
ముఖచిత్రం: పెద్దపెద్ద రాళ్లున్న ఈ రాళ్ల గుట్టల్లో అక్కడక్కడా నివసించే ప్రజల దగ్గరికి వెళ్లి సువార్త ప్రకటించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ జింబాబ్వేలోని, మట్టబీల్లాండ్‌లో ఉన్న మటోబో కొండల ప్రాంతంలో సహోదరులు ఆ పని చేస్తున్నారు
జింబాబ్వే
జనాభా:
1,27,59,565
ప్రచారకులు:
40,034
బైబిలు అధ్యయనాలు:
90,894
జింబాబ్వేలోని ప్రజలు మన సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడతారు. సగటున ప్రతీ యెహోవాసాక్షి నెలకు 16 పత్రికలు అందిస్తారు