కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 11/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 11/15 పేజీలు 1-2

విషయసూచిక

నవంబరు 15, 2013

© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania.

అధ్యయన ప్రతి

డిసెంబరు 30, 2013—జనవరి 5, 2014

“ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి”

3వ పేజీ • పాటలు: 51, 54

జనవరి 6-12, 2014

మనం ఎలా ‘కనిపెట్టుకొని’ ఉండవచ్చు?

10వ పేజీ • పాటలు: 20, 32

జనవరి 13-19, 2014

నేడు ఏడుగురు కాపరులు, ఎనిమిదిమంది ప్రధానులు ఎవరు?

16వ పేజీ • పాటలు: 43, 42

జనవరి 20-26, 2014

యెహోవా నియమించిన కాపరులకు లోబడండి

21వ పేజీ • పాటలు: 43, 31

జనవరి 27, 2014—ఫిబ్రవరి 2, 2014

కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి

26వ పేజీ • పాటలు: 5, 25

అధ్యయన ఆర్టికల్స్‌

▪ “ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి”

సాతాను దుష్టవ్యవస్థ అంతం దగ్గరపడుతోంది కాబట్టి మనం ఆధ్యాత్మిక నిద్రలోకి జారిపోకుండా ఉండడం చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలు చేసే విషయంలో మెలకువగా ఉండడం వల్ల మనం అప్రమత్తంగా ఎలా ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

▪ మనం ఎలా ‘కనిపెట్టుకొని’ ఉండవచ్చు?

మీకా ప్రవక్త చూపించిన సహనం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ఈ దుష్ట వ్యవస్థను యెహోవా అంతం చేసే సమయం వచ్చిందని ఏ సంఘటనలు సూచిస్తాయో పరిశీలిస్తాం. అలాగే దేవుని సహనం పట్ల మనం కృతజ్ఞత ఎలా చూపించవచ్చో కూడా తెలుసుకుంటాం.

▪ నేడు ఏడుగురు కాపరులు, ఎనిమిదిమంది ప్రధానులు ఎవరు?

హిజ్కియా కాలంలో యెరూషలేముపై సన్హెరీబు దాడికి సంబంధించిన వృత్తాంతంలో మనకు ఉపయోగపడే కొన్ని పాఠాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్‌లోని సమాచారం ప్రస్తుతం సంఘాల్లో కాపరులుగా సేవచేస్తున్న వాళ్లకు ప్రత్యేకంగా ప్రయోజనకరమైనది.

▪ యెహోవా నియమించిన కాపరులకు లోబడండి

▪ కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి

భూమ్మీదున్న తమ గొర్రెలను నేడు యెహోవా, యేసు ఏ విధంగా కాస్తున్నారో, వాళ్లు తీసుకునే శ్రద్ధకు గొర్రెలు ఎలా స్పందించాల్సిన అవసరముందో మొదటి ఆర్టికల్‌లో చూస్తాం. రెండవ ఆర్టికల్‌లో, మందకు ఉపకాపరులుగా సేవ చేస్తున్న సంఘపెద్దలు ఎలాంటి వైఖరిని అలవర్చుకోవడానికి కృషి చేయాలో పరిశీలిస్తాం.

ఇంకా ఈ సంచికలో

8 ఇతరుల అవసరాలను తీర్చడానికి మనం ఎలా సహాయపడవచ్చు?

15 దేవుని సేవే ఆయనకు మందు!

31 ఆనాటి జ్ఞాపకాలు

ముఖచిత్రం: టోక్యోలోని ఒక రైల్వేస్టేషన్‌ వద్ద వీధిసాక్ష్యం ఇస్తున్న దృశ్యం. ప్రతీరోజు 28 లక్షలకన్నా ఎక్కువమంది టోక్యోకు ప్రయాణిస్తుంటారు. ఇంటింటి పరిచర్యలో కలవలేకపోయినవాళ్లకు సువార్త ప్రకటించడానికి కృషి జరుగుతోంది

జపాన్‌

జనాభా:
సగటు ప్రచారకులు:

12,65,36,000

2,16,692

క్రమ పయినీర్లు:

65,245

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి