విషయసూచిక
అక్టోబరు 15, 2013
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania.
అధ్యయన ప్రతి
డిసెంబరు 2-8, 2013
సృష్టిని చూస్తే జీవముగల దేవుడు ఉన్నాడని తెలుస్తుంది
డిసెంబరు 9-15, 2013
12వ పేజీ • పాటలు: 31, 25
డిసెంబరు 16-22, 2013
బాగా సిద్ధపడి చేసిన ఒక ప్రార్థన నుండి పాఠాలు
21వ పేజీ • పాటలు: 38, 6
డిసెంబరు 23-29, 2013
యేసు ప్రేమతో చేసిన ప్రార్థనకు అనుగుణంగా ప్రవర్తించండి
26వ పేజీ • పాటలు: 22, 6
అధ్యయన ఆర్టికల్స్
▪ సృష్టిని చూస్తే జీవముగల దేవుడు ఉన్నాడని తెలుస్తుంది
కనిపించే ఈ విశ్వమంతటినీ అదృశ్యుడైన దేవుడు సృష్టించాడు. ఈ విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? అయితే చాలా మంది నమ్మరు. సృష్టికర్త గురించిన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇతరులకు మనమెలా సహాయం చేయవచ్చు? అలాగే ఆయన మీద మనకున్న విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు? వీటి గురించి మీరు ఈ ఆర్టికల్‌లో చూస్తారు.
▪ యెహోవాకు దాసులుగా ఉండండి
యెహోవాకు దాసులుగా ఉండమనే ఉపదేశాన్ని క్రైస్తవులు పొందారు. మోషే ధర్మశాస్త్రం దాసుల కోసం ఏ ఏర్పాటు చేసిందో, సాతానుకూ ఈ లోకంలోని ఆకర్షణలకూ దాసులం కాకుండా మనమెలా ఉండవచ్చో, దేవునికి నమ్మకంగా దాస్యం చేస్తే ఎటువంటి ఆశీర్వాదాలు పొందుతామో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.
▪ బాగా సిద్ధపడి చేసిన ఒక ప్రార్థన నుండి పాఠాలు
▪ యేసు ప్రేమతో చేసిన ప్రార్థనకు అనుగుణంగా ప్రవర్తించండి
మనం ప్రతీరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, మన ప్రార్థనలు మరింత అర్థవంతంగా ఉంటాయి. ఈ మాట నిజమని, దేవుని ప్రజల తరఫున లేవీయులు చేసిన ఒక ప్రార్థన ఎలా నిరూపించిందో మొదటి ఆర్టికల్‌లో చూస్తాం. రెండవ ఆర్టికల్‌లో, యేసు చేసిన ఒక ప్రేమపూర్వక ప్రార్థనకు అనుగుణంగా మనమెలా ప్రవర్తించవచ్చో చూస్తాం. మనం సొంత విన్నపాల కన్నా యెహోవాకు సంబంధించిన విషయాలకు మొదటి స్థానం ఇవ్వడం ప్రాముఖ్యమని ఈ రెండు ప్రార్థనల్లో చూస్తాం.
ఇంకా ఈ సంచికలో
3 తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—ఫిలిప్పీన్స్‌లో
ముఖచిత్రం: అటిట్లాన్ సరస్సు సమీపాన ఉన్న ఓ చిన్న పట్టణమైన పనాజాచెల్‌లో ప్రకటిస్తున్న ఒక ప్రచారకుడు. గ్వాటిమాలలో ఉన్న యెహోవాసాక్షులు స్పానిష్ భాషతో పాటు 11 స్థానిక భాషల్లో సువార్త ప్రకటిస్తున్నారు
గ్వాటిమాల
జనాభా
1,51,69,000
ప్రచారకులు
34,693
బైబిలు అధ్యయనాలు
47,606