విషయసూచిక
జూన్ 15, 2013
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.
అధ్యయన ప్రతి
ఆగస్టు 5-11, 2013
యెహోవా లక్షణాల పూర్తి విలువను గుర్తించండి
7వ పేజీ • పాటలు: 11, 48
ఆగస్టు 12-18, 2013
యెహోవా ఔదార్యానికి, అర్థంచేసుకునే మనస్తత్వానికి ఉన్న విలువను గుర్తించండి
12వ పేజీ • పాటలు: 22, 15
ఆగస్టు 19-25, 2013
యెహోవా యథార్థతకు, క్షమాగుణానికి ఉన్న విలువను గుర్తించండి
17వ పేజీ • పాటలు: 18, 35
ఆగస్టు 26, 2013–సెప్టెంబరు 1, 2013
అధ్యయన ఆర్టికల్స్
▪ యెహోవా లక్షణాల పూర్తి విలువను గుర్తించండి
▪ యెహోవా ఔదార్యానికి, అర్థంచేసుకునే మనస్తత్వానికి ఉన్న విలువను గుర్తించండి
▪ యెహోవా యథార్థతకు, క్షమాగుణానికి ఉన్న విలువను గుర్తించండి
యెహోవాకు నాలుగు ప్రధాన లక్షణాలు ఉన్నాయని చాలామంది క్రైస్తవులు ఇట్టే గుర్తుచేసుకుంటారు. కానీ, మనం చాలా అరుదుగా చదివే కొన్ని ఇతర లక్షణాలపై మన అభిమానాన్ని ఈ ఆర్టికల్స్ పెంచుతాయి. ఒక్కో లక్షణం గురించి ఈ విషయాలు పరిశీలిస్తాం: ఆ లక్షణానికున్న అర్థం ఏమిటి? యెహోవా దాన్ని ఎలా చూపిస్తున్నాడు? దాన్ని ఆయన చూపించినట్టు మనమెలా చూపించవచ్చు?
▪ యెహోవా ఇచ్చే క్రమశిక్షణ మిమ్మల్ని మలచనివ్వండి
యెహోవాకు మనుష్యుల మీద ఉన్న సర్వాధికారాన్ని వర్ణిస్తూ లేఖనాలు ఆయనను మన “కుమ్మరి” అని సంబోధిస్తున్నాయి. (యెష. 64:8) గతంలో ఆయా వ్యక్తుల్ని, జనాంగాల్ని మలిచిన విధానం నుండి గొప్ప కుమ్మరియైన యెహోవా గురించి మనమేమి నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాక, ఇప్పుడు యెహోవా మనల్ని మలుస్తుండగా మనమెలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుంటాం.
ఇంకా ఈ సంచికలో
3 యెహోవాకు లోబడడం వల్ల నేను ఎన్నో దీవెనలు పొందాను
29 సంఘ పెద్దలారా, ‘అలసిన వారికి’ ఊరటనిస్తారా?
ముఖచిత్రం: జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో వీధి సాక్ష్యం
జర్మనీ
జనాభా
8,17,51,600
సాక్షులు
1,62,705
బైబిలు అధ్యయనాలు
74,466
2012లో జ్ఞాపకార్థ ఆచరణ హాజరు
2,65,407