విషయసూచిక
మే 15, 2013
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.
అధ్యయన ప్రతి
జూలై 1-7, 2013
సువార్తికులుగా మీ పనిని నిర్వర్తించండి
3వ పేజీ • పాటలు: 45, 28
జూలై 8-14, 2013
మీరు “సత్క్రియలయందు ఆసక్తి” చూపిస్తున్నారా?
8వ పేజీ • పాటలు: 14, 45
జూలై 15-21, 2013
చక్కని సంభాషణతో మీ వివాహ బంధాన్ని పటిష్ఠం చేసుకోండి
14వ పేజీ • పాటలు: 36, 53
జూలై 22-28, 2013
తల్లిదండ్రులారా, పిల్లలారా—ప్రేమగా సంభాషించుకోండి
19వ పేజీ • పాటలు: 41, 3
జూలై 29, 2013–ఆగస్టు 4, 2013
జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటూ మీ స్వాస్థ్యాన్ని భద్రంగా కాపాడుకోండి
26వ పేజీ • పాటలు: 14, 55
అధ్యయన ఆర్టికల్స్
▪ సువార్తికులుగా మీ పనిని నిర్వర్తించండి
సువార్తికునిగా ఉండడం అంటే ఏమిటి? ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్నకు జవాబు చూస్తాం. అలాగే, ప్రజలకు సువార్త ఎందుకు అవసరమో చూస్తాం. సువార్తికులుగా మన పనిని విజయవంతంగా ఎలా నెరవేర్చవచ్చో కూడా చూస్తాం.
▪ మీరు “సత్క్రియలయందు ఆసక్తి” చూపిస్తున్నారా?
ఏ రెండు విధాల్లో మనం “సత్క్రియలయందు ఆసక్తి” కలిగివుండడం వల్ల, ప్రజలు యెహోవా వైపు ఆకర్షితులౌతారో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. (తీతు 2:14) వాటిలో ఒకటి మన ప్రకటనా పని, రెండవది మన చక్కని ప్రవర్తన.
▪ చక్కని సంభాషణతో మీ వివాహ బంధాన్ని పటిష్ఠం చేసుకోండి
▪ తల్లిదండ్రులారా, పిల్లలారా —ప్రేమగా సంభాషించుకోండి
వివాహ జత తమ కుటుంబ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలంటే చక్కని సంభాషణ అవసరం. చక్కగా సంభాషించుకోవడానికి సహాయం చేసే లక్షణాల గురించి మొదటి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. తల్లిదండ్రులు, పిల్లలు చక్కగా సంభాషించుకోకుండా చేసే అవాంతరాలను ఎలా తొలగించుకోవచ్చో రెండవ ఆర్టికల్‌లో చూస్తాం.
▪ జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటూ మీ స్వాస్థ్యాన్ని భద్రంగా కాపాడుకోండి
క్రైస్తవులకు ఏ ఆధ్యాత్మిక స్వాస్థ్యం ఉంది? మన స్వాస్థ్యానికి సంబంధించి, ఏశావు ప్రవర్తించిన తీరులో మనకు ఏ హెచ్చరిక ఉంది? మన స్వాస్థ్యానికి సంబంధించి జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకేమి సహాయం చేస్తుంది? ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్నలకు జవాబు చూస్తాం.
ఇంకా ఈ సంచికలో
24 మా జీవితాలకు నిజమైన అర్థం ఎలా చేకూరింది?
ముఖచిత్రం: వాయవ్య లండన్‌లోని సహోదరీలు గుజరాతీ భాషా ప్రచురణలు ఉపయోగిస్తూ ఓ షాపు యజమానికి సాక్ష్యమిస్తున్నారు
లండన్, ఇంగ్లాండు