కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 2/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ప్రతి
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 2/15 పేజీలు 1-2

విషయసూచిక

ఫిబ్రవరి 15, 2013

© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.

అధ్యయన ప్రతి

ఏప్రిల్‌ 1-7, 2013

ఇది మన ఆధ్యాత్మిక స్వాస్థ్యం

3వ పేజీ  • పాటలు: 11, 28

ఏప్రిల్‌ 8-14, 2013

మన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నారా?

8వ పేజీ  • పాటలు: 22, 28

ఏప్రిల్‌ 15-21, 2013

యెహోవా ఏర్పాటు చేసిన ‘విశాలమైన లోయలో’ సురక్షితంగా ఉండండి

17వ పేజీ  • పాటలు: 49, 16

ఏప్రిల్‌ 22-28, 2013

మహిమ పొందకుండా చేసే ప్రతీదానికి దూరంగా ఉండండి

25వ పేజీ  • పాటలు: 15, 29

అధ్యయన ఆర్టికల్స్‌

▪ ఇది మన ఆధ్యాత్మిక స్వాస్థ్యం

▪ మన ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నారా?

యెహోవా ప్రజలకున్న గొప్ప ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో ముఖ్యంగా ఏమేమి ఉన్నాయో ఈ ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం. దేవుడు తన వాక్యాన్ని ఎలా కాపాడాడో, తన నామాన్ని ప్రజలు ఉపయోగించేలా ఎలా చూశాడో, అబద్ధమతం బోధించే తప్పుల వల్ల పక్కదారి పట్టకుండా ఉండేలా ఆధ్యాత్మిక సత్యాలను ఏవిధంగా కాపాడాడో మనం చూస్తాం.

▪ యెహోవా ఏర్పాటు చేసిన ‘విశాలమైన లోయలో’ సురక్షితంగా ఉండండి

జెకర్యా 14:4 ప్రస్తావిస్తున్న లోయ దేన్ని సూచిస్తుందో, మనం ఎందుకు అందులో నిలిచివుండాలో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది. అంతేకాక, జెకర్యా 14:8 ప్రస్తావిస్తున్న జీవజలములు వేటిని సూచిస్తున్నాయో, వాటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో కూడా వివరిస్తుంది.

▪ మహిమ పొందకుండా చేసే ప్రతీదానికి దూరంగా ఉండండి

యెహోవా మనుష్యులకు ఇచ్చే మహిమను మనం ఎలా పొందవచ్చో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది. అంతేకాక, వేటివల్ల మనం దాన్ని పొందలేకపోతామో, ఆ మహిమ కోసం ప్రయాసపడడం వల్ల మనం ఇతరులకు ఎలా మేలు చేకూరుస్తామో కూడా వివరిస్తుంది.

ఇంకా ఈ సంచికలో

13 ప్రేతోర్య సేనలోని వాళ్లు సువార్త విన్నారు

22 హృదయంలో పుట్టే ఆలోచనల విషయంలో జాగ్రత్త!

30 ఆమె కయప వంశస్థురాలు

31 ఆనాటి జ్ఞాపకాలు

ముఖచిత్రం: వాయవ్య నమీబియాలో ఓ హింబా స్త్రీకి ఒక ప్రచారకురాలు సాక్ష్యం ఇస్తోంది. పశువుల్ని కాసే సంచార జాతికి చెందిన హింబా స్త్రీలు ఇటుక రంగులో ఉండే రాళ్లను పొడి చేసి తమ జుట్టుకు, మేనికి రాసుకుంటారు.

నమీబియా

జనాభా

23,73,000

ప్రచారకులు

2,040

బైబిలు అధ్యయనాలు

4,192

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి