విషయసూచిక
జనవరి 15, 2013
© 2013 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.
అధ్యయన ప్రతి
ఫిబ్రవరి 25, 2013–మార్చి 3, 2013
ధైర్యంగా ఉండండి, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు
7వ పేజీ • పాటలు: 49, 23
మార్చి 4-10, 2013
దేనివల్ల కూడా యెహోవాకు దూరం అవ్వకండి
12వ పేజీ • పాటలు: 27, 51
మార్చి 11-17, 2013
17వ పేజీ • పాటలు: 52, 32
మార్చి 18-24, 2013
సంతాపపడాల్సిన పరిస్థితి రాకుండా యెహోవా సేవ చేయండి
22వ పేజీ • పాటలు: 51, 39
మార్చి 25-31, 2013
క్రైస్తవ పెద్దలు ‘మన ఆనందానికి సహకారులు’
27వ పేజీ • పాటలు: 42, 53
అధ్యయన ఆర్టికల్స్
▪ ధైర్యంగా ఉండండి, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు
లేఖనాల్లో ప్రస్తావించబడిన చాలామంది వ్యక్తులు విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించారు. వాళ్లకు ఎదురైన కొన్ని అనుభవాలను పరిశీలించడం వల్ల మన విశ్వాసం బలపడి యెహోవాను ధైర్యంగా సేవించగలుగుతాం. ఈ చర్చ, 2013 వార్షిక వచనాన్ని నొక్కిచెబుతుంది.
▪ దేనివల్ల కూడా యెహోవాకు దూరం అవ్వకండి
▪ యెహోవాకు దగ్గరౌతూ ఉండండి
అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, జన్మస్థలం వంటివే కాక మన జీవితంలోని చాలా విషయాల్ని ఎంచుకోవడం మన చేతుల్లో ఉండదు. కానీ, యెహోవాతో సన్నిహితత్వం విషయానికొస్తే, అది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఆయనకు సన్నిహితంగా ఉండాలో వద్దో మనం నిర్ణయించుకోవచ్చు. మనం దేనివల్ల కూడా యెహోవాకు దూరం కాకుండా ఉండేలా ఈ ఆర్టికల్‌లో మన జీవితానికి సంబంధించిన ఏడు రంగాలను పరిశీలిస్తాం.
▪ సంతాపపడాల్సిన పరిస్థితి రాకుండా యెహోవా సేవ చేయండి
‘అలా చేసి ఉంటే బాగుండేది’ అని అనిపించిన పనుల్ని మనమందరం చేసే ఉంటాం. అయితే, అలాంటి వాటివల్ల ప్రస్తుతం మనం దేవుని సేవలో చేయగలిగినదంతా చేయకుండా ఉండే పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి. సంతాపపడాల్సిన పరిస్థితి రాకుండా యెహోవా సేవలో కొనసాగడానికి పౌలు మాదిరి ఎలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
▪ క్రైస్తవ పెద్దలు ‘మన ఆనందానికి సహకారులు’
కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో పౌలు తనను, తన సహచరుల్ని మనసులో ఉంచుకొని ‘మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము’ అని అన్నాడు. (2 కొరిం. 1:24) నేటి పెద్దలు ఆ మాటల నుండి ఏమి నేర్చుకోవచ్చు? సంఘంలో సంతోషకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి మనలో ప్రతీ ఒక్కరం ఏమి చేయవచ్చు? ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్నలకు జవాబులు చూస్తాం.
ఇంకా ఈ సంచికలో
3 తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—నార్వేలో
32 చక్కని ప్రణాళిక తెచ్చిన ఫలితాలు
ముఖచిత్రం: క్యాంప్ పెరిన్‌లో రిటైర్ అయిన ఒక జంట ఒక ఇంటి వరండాలో కూర్చొని బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన హయిటీ వాసులు ఈ జంటలాగే, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువ ఉన్న చోట సేవచేయడానికి తమ స్వదేశానికి తిరిగి వస్తున్నారు
యిటీ
హయిటీలో ఒక ప్రచారకునికి జనాభా నిష్పత్తి
1:557
ప్రచారకులు
17,954
బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నారు
35,735