విషయసూచిక
డిసెంబరు 15, 2012
© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.
అధ్యయన ప్రతి
అధ్యయన ఆర్టికల్స్
జనవరి 28, 2013–ఫిబ్రవరి 3, 2013
జీవితంలో అసలైన విజయాన్ని సొంతం చేసుకోండి
4వ పేజీ • పాటలు: 48, 45
ఫిబ్రవరి 4-10, 2013
9వ పేజీ • పాటలు: 31, 43
ఫిబ్రవరి 11-17, 2013
ఈ లోకంలో ‘యాత్రికులముగా’ ఉందాం
19వ పేజీ • పాటలు: 16, 40
ఫిబ్రవరి 18-24, 2013
సత్యారాధనలో ఐక్యమైన “యాత్రికులు”
24వ పేజీ • పాటలు: 50, 53
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 4-13 పేజీలు
జీవితంలో అసలైన విజయాన్ని సొంతం చేసుకోవడం అంటే ఏమిటి? విజయానికి లోకం ఇచ్చే నిర్వచనానికి, దేవుడు ఇచ్చే నిర్వచనానికి మధ్య తేడా ఉందని ఈ రెండు ఆర్టికల్స్‌లో చూస్తాం. నిజమైన విజయాన్ని సొంతం చేసుకోవాలంటే మనం ఎల్లప్పుడూ దేవునికి నమ్మకంగా ఉండాలని, ఆయనిచ్చే బాధ్యతలను స్వీకరించాలని కూడా చూస్తాం.
3, 4 అధ్యయన ఆర్టికల్స్ 19-28 పేజీలు
అభిషిక్త క్రైస్తవులు, వాళ్ల సహవాసులైన ‘వేరే గొర్రెలు’ ఏ భావంలో ‘యాత్రికులుగా’ ఉన్నారు? (యోహా. 10:16; 1 పేతు. 2:11, 12) ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఈ ఆర్టికల్స్ ఇస్తాయి. అంతేకాక, ఈ లోకంలో యాత్రికులుగా జీవిస్తూ, ప్రపంచవ్యాప్త సహోదరులతో పాటు ఐక్యంగా ప్రకటనాపని చేయాలనే మన నిశ్చయాన్ని కూడా బలపరుస్తాయి.
ఇంకా ఈ సంచికలో
3 బైబిలును మూఢనమ్మకాలతో ఉపయోగించకండి
29 సరళమైన ఆంగ్లంలో కావలికోటను —ఎందుకు ప్రవేశపెట్టాం?
ముఖచిత్రం: ప్రస్తుతం దక్షిణ కొరియాలో 1,00,000 కన్నా ఎక్కువమంది సాక్షులు ఉన్నారు. రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉన్నందుకు, ఆయుధాలు ధరించడానికి నిరాకరించినందుకు చాలా మంది జైళ్లలో ఉన్నారు. అక్కడ కూడా వాళ్లు ఉత్తరాల ద్వారా చక్కని సాక్ష్యం ఇవ్వడానికి కృషి చేస్తున్నారు.
దక్షిణ కొరియా
జనాభా
4,81,84,000
ప్రచారకులు
1,00,059
గత సంవత్సరం జైలు శిక్షను అనుభవించిన సహోదరుల సంఖ్య
731
ప్రతీ నెల పరిచర్యలో గడిపిన గంటలు
9,000