కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 10/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 10/15 పేజీలు 1-2

విషయసూచిక

అక్టోబరు 15, 2012

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.

అధ్యయన ప్రతి

అధ్యయన ఆర్టికల్స్‌

నవంబరు 26, 2012–డిసెంబరు 2, 2012

కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోండి

7వ పేజీ  • పాటలు: 54, 33

డిసెంబరు 3-9, 2012

మీరు ఎలాంటి స్ఫూర్తి చూపిస్తారు?

12వ పేజీ  • పాటలు: 31, 50

డిసెంబరు 10-16, 2012

దేవునికి లోబడండి, ఆయన చేసిన ప్రమాణాల నుండి ప్రయోజనం పొందండి

22వ పేజీ  • పాటలు: 54, 1

డిసెంబరు 17-23, 2012

అవునంటే అవును అన్నట్లుగా జీవించండి

27వ పేజీ  • పాటలు: 18, 43

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం

1వ అధ్యయన ఆర్టికల్‌ 7-11 పేజీలు

మనం కష్టకాలాల్లో జీవిస్తున్నాం. ప్రాచీన కాలంలో, ఆధునిక కాలంలో కష్టాలను ఎదుర్కొన్న వాళ్ల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనమెలా ధైర్యంగా ఉండవచ్చో, సంతోషం కలిగించే విషయాల మీద ఎలా దృష్టి నిలపవచ్చో కూడా చూస్తాం.

2వ అధ్యయన ఆర్టికల్‌ 12-16 పేజీలు

ఇతరులను ప్రోత్సహించే స్ఫూర్తికి బదులుగా ఇతరులను కృంగదీసే స్ఫూర్తితోనే ఈ లోకమంతా నిండిపోయింది. సంఘానికి నష్టం కలిగించే కొన్ని రకాల వైఖరులకు, ప్రవర్తనకు ఎలా దూరంగా ఉండవచ్చో, ఇతరులతో మంచి సంబంధాలు పెంచుకునే స్ఫూర్తిని ఎలా అలవర్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం.

3, 4 అధ్యయన ఆర్టికల్స్‌ 22-31 పేజీలు

దేవుడు నెరవేర్చబోయే అమూల్యమైన వాగ్దానాల గురించి మొదటి ఆర్టికల్‌లో చూస్తాం. ఆ వాగ్దానాల నుండి ప్రయోజనం పొందాలంటే మనం దేవునికి లోబడాలి, మాట మీద నిలబడాలి. రెండవ ఆర్టికల్‌, ఇచ్చిన మాటకు కట్టుబడివున్న వ్యక్తుల గురించి ప్రస్తావిస్తుంది, అంతేకాక తాము చేసిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రమాణానికి కట్టుబడివుండమని బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుల్ని ప్రోత్సహిస్తుంది. ​—మత్త. 5:37.

ఇంకా ఈ సంచికలో

3 తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—బ్రెజిల్‌లో

17 60 ఏళ్ల స్నేహ బంధం, కానీ ఇది ఆరంభం మాత్రమే

32 ‘పిల్లలు’ ఇచ్చిన ప్రోత్సాహం

[2వ పేజీలోని చిత్రం]

ముఖచిత్రం: చిన్న నెట్టుడు బండి మీద ప్రచురణలను ప్రదర్శిస్తూ నగరంలో చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో సాక్ష్యమిస్తున్న ఓ పయినీరు జంట

న్యూయార్క్‌ నగరంలోని మాన్‌హాటన్‌లో ఉన్న టైమ్‌ స్క్వేర్‌

600

పయినీర్లు మాన్‌హాటన్‌లోని

12

ప్రాంతాల్లో సేవచేస్తున్నారు

55

మాన్‌హాటన్‌లో ఉన్న మొత్తం సంఘాల సంఖ్య

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి