కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 8/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 8/15 పేజీలు 1-2

విషయసూచిక

ఆగస్టు 15, 2012

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.

అధ్యయన ప్రతి

అధ్యయన ఆర్టికల్స్‌

సెప్టెంబరు 24-30, 2012

‘నేను మీతో ఉన్నాను’

3వ పేజీ  • పాటలు: 32, 2

అక్టోబరు 1-7, 2012

రాజ్య పౌరుల్లా ప్రవర్తించండి!

11వ పేజీ  • పాటలు: 16, 44

అక్టోబరు 8-14, 2012

సాతాను ఉరుల విషయంలో జాగ్రత్త!

20వ పేజీ  • పాటలు: 29, 25

అక్టోబరు 15-21, 2012

స్థిరంగా ఉంటూ సాతాను ఉచ్చుల్ని తప్పించుకోండి

25వ పేజీ  • పాటలు: 32, 52

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం

1వ అధ్యయన ఆర్టికల్‌ 3-7 పేజీలు

‘అంత్యకాలంలో’ “నిజమైన జ్ఞానం” అధికమౌతుందని దానియేలు ప్రవచించాడు. (దాని. 12:4) ఆ ప్రవచనం గమనార్హమైన రీతిలో ఎలా నెరవేరిందో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది. అంతేకాక, యెహోవా దేవుణ్ణి సేవించే వాళ్లకు యేసు తోడుగా ఉన్నాడనేందుకు రుజువుల్ని కూడా ఇస్తుంది.

2వ అధ్యయన ఆర్టికల్‌ 11-15 పేజీలు

నిజమైన రాజ్యపౌరులు ఎవరో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. రాజ్య పౌరులుగా ఉండడానికి అర్హతలు ఏమిటో, యెహోవా ప్రమాణాల పట్ల తమకున్న ప్రేమను వాళ్లు ఎలా చూపించవచ్చో కూడా తెలుసుకుంటాం.

3, 4 అధ్యయన ఆర్టికల్స్‌ 20-29 పేజీలు

మన విశ్వాసాన్ని అణచివేయడానికి సాతాను తరచూ కుయుక్తిగా ఉచ్చుల్ని బిగిస్తాడు. సాతాను ఉపయోగించే ఐదు ఉచ్చుల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అవి: (1) అదుపుతప్పి మాట్లాడడం (2) భయానికి, తోటివారి ఒత్తిడికి లొంగిపోవడం (3) తీవ్రమైన అపరాధ భావాలతో కృంగిపోవడం (4) వస్తుసంపదల మోజు (5) వ్యభిచారానికి పాల్పడాలనే శోధన

ఇంకా ఈ సంచికలో

8 మన పనులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది

16 ఐక్యతను రుచి చూపించిన, ఉత్తేజకరమైన ప్రణాళికలను వెలువరించిన కూటం!

30 మీకు జ్ఞాపకమున్నాయా?

31 ఆనాటి జ్ఞాపకాలు

ముఖచిత్రం: గినియా-బిస్సావ్‌లోని బఫాటా ప్రాంతంలో ఓ రాజ్య ప్రచారకుడు ఒక పశువుల కాపరికి సాక్ష్యమిస్తున్నాడు.

గినియా-బిస్సావ్‌

జనాభా

15,15,000

ప్రచారకులు

120

బైబిలు అధ్యయనాలు

389

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి