విషయసూచిక
జూలై 15, 2012
© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.
అధ్యయన ప్రతి
అధ్యయన ఆర్టికల్స్
ఆగస్టు 27, 2012–సెప్టెంబరు 2, 2012
యెహోవా నడిపింపుతో నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందండి
7వ పేజీ • పాటలు: 16, 27
సెప్టెంబరు 3-9, 2012
స్వాతంత్ర్యాన్నిచ్చే దేవుణ్ణి సేవించండి
సెప్టెంబరు 10-16, 2012
మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు
22వ పేజీ • పాటలు: 33, 45
సెప్టెంబరు 17-23, 2012
‘అద్వితీయుడైన యెహోవా’ తన కుటుంబాన్ని సమకూరుస్తున్నాడు
27వ పేజీ • పాటలు: 53, 50
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 7-16 పేజీలు
మనమందరం వీలైనంత ఎక్కువ స్వాతంత్ర్యాన్ని పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం స్వాతంత్ర్యం గల ప్రజలుగా ఉండడానికి యెహోవా మనకెలా సహాయం చేస్తున్నాడో ఈ ఆర్టికల్స్‌లో చూస్తాం. అంతేకాక, ఈ లోకంలో స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవిగా కనిపించే వాటిని ఎరగా చూపి సాతాను ఎలా మనకు స్వాతంత్ర్యం లేకుండా చేస్తున్నాడో కూడా చూస్తాం.
3వ అధ్యయన ఆర్టికల్ 22-26 పేజీలు
వ్యతిరేకత, ఆర్థిక సంక్షోభం వంటివి ఉన్నా మనమెందుకు ధైర్యంగా ప్రకటనాపని చేస్తూ ముందుకు సాగుతున్నాం? దానికి 27వ కీర్తనలో చాలా కారణాలు ఉన్నాయి, ఆ కీర్తన ఆధారంగానే ఈ ఆర్టికల్ రూపొందింది.
4వ అధ్యయన ఆర్టికల్ 27-31 పేజీలు
యెహోవా తాను చేసిన ఒక ఏర్పాటుకు సంబంధించిన పనిని ఇప్పుడు కొనసాగిస్తున్నాడు. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని కొన్ని భాగాలను పరిశీలిస్తే, దేవుడు ఏ సంకల్పంతో ఆ ఏర్పాటు చేశాడో, దానికి తగినట్లుగా ప్రవర్తించడానికి మనమేమి చేయాలో తెలుసుకోవచ్చు.
ఇంకా ఈ సంచికలో
3 తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—ఈక్వెడార్‌లో
17 యెహోవా నాకు తన చిత్తంచేయడం నేర్పించాడు
ముఖచిత్రం: కమ్యూనిడాడె డా రోసింహలో ఉన్న రీయో డే జనేరో అనే నగరంలో బ్రెజీలియన్ సంజ్ఞా భాషలో సువార్త ప్రకటిస్తున్నారు
బ్రెజిల్ సంజ్ఞా భాష క్షేత్రం
సంఘాలు
358
గ్రూపులు
460
సర్క్యూట్‌లు
18