కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 6/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 6/15 పేజీలు 1-2

విషయసూచిక

జూన్‌ 15, 2012

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.

అధ్యయన ప్రతి

అధ్యయన ఆర్టికల్స్‌

జూలై 30, 2012–ఆగస్టు 5, 2012

యెహోవా ‘మర్మాలను బయలుపర్చే’ దేవుడు

7వ పేజీ  • పాటలు: 37, 20

ఆగస్టు 6-12, 2012

“త్వరలో సంభవింపనైయున్న” వాటిని యెహోవా బయలుపర్చాడు

14వ పేజీ  • పాటలు: 43, 54

ఆగస్టు 13-19, 2012

యెహోవా సేవకు ఎందుకు మొదటిస్థానం ఇవ్వాలి?

20వ పేజీ  • పాటలు: 10, 45

ఆగస్టు 20-26, 2012

‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారు’

25వ పేజీ  • పాటలు: 37, 1

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 7-18 పేజీలు

ప్రపంచంలో జరగబోయే సంఘటనలను అర్థంచేసుకోవడానికి బైబిల్లోని ఏ ప్రవచనాలు సహాయం చేస్తాయి? దానియేలు 2వ అధ్యాయంలో ఉన్న పెద్ద ప్రతిమకు సంబంధించిన ప్రవచనాలను, ప్రకటన 13, 17 అధ్యాయాల్లో ప్రస్తావించబడిన క్రూర మృగానికి, దాని ప్రతిమకు సంబంధించిన ప్రవచనాలను మనం ఈ రెండు ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం. భవిష్యత్తు గురించి బైబిలు ఎంత లోతైన విషయాలు చెబుతుందో చూడండి.

3వ అధ్యయన ఆర్టికల్‌ 20-24 పేజీలు

బాప్తిస్మం తీసుకొని క్రైస్తవుడయ్యే వ్యక్తి తన జీవితంలో రాజ్యసంబంధ విషయాలకు మొదటిస్థానం ఇస్తానని యెహోవాకు మాటిస్తాడు. పూర్వకాలంలోని యెహోవా సమర్పిత సేవకులు తీసుకున్న నిర్ణయాల గురించి ధ్యానిస్తే మన సమయాన్ని, శక్తిని, వనరులను ఎలా ఉపయోగించుకుంటున్నామో తెలుసుకోవచ్చు.

4వ అధ్యయన ఆర్టికల్‌ 25-29 పేజీలు

ప్రవక్తలు, బైబిలు రచయితలు ఎలా ‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారో,’ బైబిలు దేవుడు ఇచ్చిన గ్రంథమని మనం ఎందుకు నమ్మవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. (2 పేతు. 1:21) అంతేగాక, బైబిలు పట్ల మన కృతజ్ఞతను కాపాడుకోవడానికి ఏమి చేయాలో కూడా చూస్తాం.

ఇంకా ఈ సంచికలో

3 పరిశుద్ధ సేవలో మేము తెలుసుకున్న రహస్యం

12 ఎనిమిది మంది రాజులు ఎవరో బయలుపర్చబడింది

19 పాఠకుల ప్రశ్న

30 జ్ఞానవంతులు ‘నైపుణ్యవంతమైన నిర్దేశాన్ని’ సంపాదించుకుంటారు

32 దయ చూపిస్తే కఠినులైనా మారతారు

ముఖచిత్రం: సాధ్యమైనంత ఎక్కువమందికి సువార్తను తెలియజేయడానికి ఎన్నో ప్రాంతాల్లో, పరిస్థితుల్లో ప్రకటనాపని జరుగుతోంది. అలా డామ్నోయెన్‌ సాడువక్‌లో నీటిపై తేలుతున్న మార్కెట్‌లో ప్రకటిస్తున్నారు.

థాయ్‌లాండ్‌

జనాభా

6,67,20,000

ప్రచారకులు

3,423

క్రమపయినీర్లు

824

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి