కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 5/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 5/15 పేజీలు 1-2

విషయసూచిక

మే 15, 2012

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.

అధ్యయన ప్రతి

అధ్యయన ఆర్టికల్స్‌

జూలై 2-8, 2012

దేవుని బహుమానమైన వివాహాన్ని నిజంగా విలువైనదిగా ఎంచుతున్నారా?

3వ పేజీ  • పాటలు: 36, 28

జూలై 9-15, 2012

వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేయండి

8వ పేజీ  • పాటలు: 36, 11

జూలై 16-22, 2012

‘కాలములకు, సమయములకు’ దేవుడైన యెహోవాపై నమ్మకం ఉంచండి

17వ పేజీ  • పాటలు: 43, 24

జూలై 23-29, 2012

మీరు యెహోవా మహిమను ప్రతిబింబిస్తున్నారా?

23వ పేజీ  • పాటలు: 45, 11

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 3-12 పేజీలు

వివాహం విషయంలో యెహోవా ఇచ్చే సలహాలను పాటించడం ఎందుకు మంచిదో ఈ ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం. అంతేగాక అవి, దేవుని బహుమానమైన వివాహం పట్ల మన కృతజ్ఞతను పెంచుతాయి. వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చేయగలిగింది చేయడం ఎందుకు ప్రాముఖ్యమో, లేఖన సలహాలు పాటిస్తే వైవాహిక జీవితంలో సంతోషాన్ని ఎలా పొందవచ్చో కూడా ఈ ఆర్టికల్స్‌ చూపిస్తాయి.

3వ అధ్యయన ఆర్టికల్‌ 17-21 పేజీలు

యెహోవా ఏయే విధాలుగా గొప్ప సమయపాలకుడో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. దానివల్ల ఆయనపై, ఆయన వాక్యమైన బైబిలుపై మన విశ్వాసం బలపడుతుంది. యెహోవా ఇచ్చే రక్షణ కోసం నమ్మకంగా ఎదురుచూస్తుండగా మన సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలనే మన నిర్ణయం బలపడుతుంది.

4వ అధ్యయన ఆర్టికల్‌ 23-27 పేజీలు

మనం అపరిపూర్ణులమైనా దేవుణ్ణి ప్రేమిస్తాం, ఆయన మహిమను ప్రతిబింబించాలని కోరుకుంటాం. అదెలా సాధ్యమో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. దేవుని పోలి నడుచుకుంటూ ఆయనకు ఇష్టమైన వ్యక్తిగా జీవించాలంటే మనమేమి చేయాలో చూస్తాం. (ఎఫె. 5:1) మనం ఎల్లప్పుడూ ఆయనను మహిమపర్చాలంటే ఏమి చేయాలో కూడా చూస్తాం.

ఇంకా ఈ సంచికలో

13 జ్ఞానవంతులైన పెద్దవాళ్లతో స్నేహం చేశాను

22 పాఠకుల ప్రశ్న

28 ‘పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్తపడండి’

31 ఆనాటి జ్ఞాపకాలు

ముఖచిత్రం: ఫ్రాన్స్‌లో ఉన్న టూలోజ్‌లోని ట్రక్కులు ఆగే చోట ఒక పయినీరు జంట ట్రక్కు డ్రైవర్లకు సాక్ష్యమిస్తున్నారు. యూరప్‌లోని వివిధ దేశాల నుండి వచ్చే 1,800 కన్నా ఎక్కువ ట్రక్కులు ప్రతీరోజు ఈ పట్టణం గుండా వెళ్తుంటాయి

ఫ్రాన్స్‌

జనాభా

6,27,87,000

ప్రచారకులు

1,20,172

గత పది సంవత్సరాల్లో పయినీర్ల సంఖ్యలో పెరుగుదల:

119 శాతం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి