విషయసూచిక
మార్చి 15, 2012
© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.
అధ్యయన ప్రతి
అధ్యయన ఆర్టికల్స్
ఏప్రిల్ 30, 2012–మే 6, 2012
‘నిద్రమేల్కోవడానికి’ ప్రజలకు సహాయం చేయండి
10వ పేజీ • పాటలు: 32, 44
మే 7-13, 2012
ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో గుర్తుంచుకోండి
15వ పేజీ • పాటలు: 44, 47
మే 14-20, 2012
మన నిరీక్షణను బట్టి ఆనందిద్దాం
20వ పేజీ • పాటలు: 54, 55
మే 21-27, 2012
25వ పేజీ • పాటలు: 20, 17
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 10-19 పేజీలు
అబద్ధమత బోధల వల్ల లక్షలాదిమంది ఆధ్యాత్మిక నిద్రమత్తులోకి లేదా నిద్రలోకి జారుకున్నారు. అలాంటి వాళ్లను మనం ఎలా మేల్కొల్పవచ్చో, అలా చేయడం ఎందుకు అత్యవసరమో ఈ రెండు ఆర్టికల్స్‌లో తెలుసుకుంటాం. అంతేకాక, మనం ప్రకటనాపని ప్రాముఖ్యతను మర్చిపోకుండా ఉండడం ఎలాగో, అది అత్యవసరమైనదని గుర్తించి ప్రకటించడం అంటే ఏమిటో చూస్తాం.
3వ అధ్యయన ఆర్టికల్ 20-24 పేజీలు
అభిషిక్త క్రైస్తవులకు ‘సజీవమైన నిరీక్షణ’ ఉందని అపొస్తలుడైన పేతురు రాశాడు. (1 పేతు. 1:3) అది ఎలా వాస్తవమైనది? దానికీ ‘వేరే గొర్రెలకు’ సంబంధం ఏమిటి? (యోహా. 10:16) మీ నిరీక్షణ విషయంలో సంతోషంగా ఉండి దాని నెరవేర్పు కోసం ఆశగా ఎదురుచూడడానికి ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.
4వ అధ్యయన ఆర్టికల్ 25-29 పేజీలు
‘లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి’ అని యేసు హెచ్చరించాడు. (లూకా 17:32) యేసు ఎందుకు ఆ హెచ్చరికను ఇచ్చాడు? ఆ హెచ్చరికను పాటించగల మూడు రంగాలను గుర్తించడానికి ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది. మీ జీవితంలో ఒకట్రెండు రంగాల్లో ఆ హెచ్చరికను పాటించాల్సి ఉందేమో పరిశీలించుకోండి.
ఇంకా ఈ సంచికలో
3 యెహోవా కుడిచేతి కింద ఉంటే నిరంతరం సంతోషంగా ఉంటాం
ముఖచిత్రం: మలావీలోని చాలామంది యువసాక్షులు తమ తోటి విద్యార్థులతో యౌవనస్థులు అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) అనే పుస్తకం నుండి సమాచారాన్ని పంచుకున్నారు.
మలావీ
జనాభా
1,30,77,160
ప్రచారకులు
79,157
రాజ్యమందిర నిర్మాణం
1998వ సం II నుండి 1,031