కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 2/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 2/15 పేజీలు 1-2

విషయసూచిక

ఫిబ్రవరి 15, 2012

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.

అధ్యయన ప్రతి

అధ్యయన ఆర్టికల్స్‌

ఏప్రిల్‌ 2-8, 2012

యేసును ఆదర్శంగా తీసుకొని మెలకువగా ఉండండి

3వ పేజీ  • పాటలు: 5, 14

ఏప్రిల్‌ 9-15, 2012

‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి’

10వ పేజీ  • పాటలు: 10, 47

ఏప్రిల్‌ 16-22, 2012

సంఘంలో మంచి స్ఫూర్తిని కాపాడండి

18వ పేజీ  • పాటలు: 20, 28

ఏప్రిల్‌ 23-29, 2012

కుటుంబ సభ్యులు సత్యంలో లేకపోయినా సంతోషంగా ఉండడం సాధ్యమే

26వ పేజీ  • పాటలు: 39, 6

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం

1వ అధ్యయన ఆర్టికల్‌ 3-7 పేజీలు

యేసు తన శిష్యులకు ఎల్లప్పుడూ మెలకువగా ఉండమని ఎందుకు చెప్పాడు? క్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు ఏ మూడు విషయాల్లో మెలకువగా ఉన్నాడో తెలుసుకుంటాం. అంతేకాక ఆ మూడు విషయాల్లో యేసును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చో కూడా ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

2వ అధ్యయన ఆర్టికల్‌ 10-14 పేజీలు

బైబిలు కాలాల్లో ఉన్న యెహోవా సేవకులు ధైర్యాన్ని ఎలా చూపించారో తెలుసుకోవడం వల్ల మనం ఎందుకు ప్రయోజనం పొందవచ్చు? మనం ధైర్యాన్ని ప్రదర్శించడానికి సహాయం చేసేలా రూపొందించబడిన ఈ ఆర్టికల్‌లో ఆ ప్రశ్న గురించి చర్చిస్తాం.

3వ అధ్యయన ఆర్టికల్‌ 18-22 పేజీలు

మనలో ప్రతీ ఒక్కరం ఏదోక స్ఫూర్తిని లేదా లక్షణాన్ని ఎక్కువగా చూపిస్తాం. సంఘంలో మంచి స్ఫూర్తిని కాపాడడానికి మనమెలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.

4వ అధ్యయన ఆర్టికల్‌ 26-30 పేజీలు

సత్యాన్ని అంగీకరించని కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్న క్రైస్తవులు ప్రతీరోజు సవాళ్లను ఎదుర్కొంటారు. విశ్వాసులు కుటుంబంలో సమాధానాన్ని ఎలా పెంపొందించవచ్చో, అవిశ్వాసులైన కుటుంబ సభ్యులు సత్యారాధనను అంగీకరించేలా సహాయం చేసే పరిస్థితుల్ని ఎలా పెంపొందించవచ్చో ఈ ఆర్టికల్‌ చర్చిస్తుంది.

ఇంకా ఈ సంచికలో

8 వాళ్లు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు

15 మన మనసులను విషపూరితం చేసే అసూయ

23 స్వచ్ఛారాధనను నమ్మకంగా సమర్థించిన నాతాను

31 ఆనాటి జ్ఞాపకాలు

ముఖచిత్రం: భారత దేశంలోని న్యూ ఢిల్లీలో ప్రతీరోజు 300 కన్నా ఎక్కువ రైళ్ల రాకపోకలు జరిగే ఒక రైల్వే స్టేషన్‌లో పనులకు వెళ్లడానికి రోజూ ప్రయాణించేవాళ్లకు, దేశంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిపోయే ప్రయాణికులకు సహోదరులు సాక్ష్యమిస్తారు

భారతదేశం

జనాభా

122,46,14,000

ప్రచారకులు

33,182

ప్రచారకుల అభివృద్ధి

5 శాతం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి