కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 1/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఉపశీర్షికలు
  • అధ్యయన ఆర్టికల్స్‌
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 1/15 పేజీలు 1-2

విషయసూచిక

జనవరి 15, 2012

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. All rights reserved.

అధ్యయన ప్రతి

అధ్యయన ఆర్టికల్స్‌

ఫిబ్రవరి 27, 2012–మార్చి 4, 2012

నిజక్రైస్తవులు దేవుని వాక్యాన్ని గౌరవిస్తారు

4వ పేజీ  • పాటలు: 37, 45

మార్చి 5-11, 2012

మెలకువగా ఉండే విషయంలో యేసు అపొస్తలులను ఆదర్శంగా తీసుకోండి

9వ పేజీ  • పాటలు: 6, 43

మార్చి 12-18, 2012

ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాల నుండి నేర్చుకోండి

16వ పేజీ  • పాటలు: 16, 13

మార్చి 19-25, 2012

యెహోవాకు మనస్ఫూర్తిగా బలులు అర్పించండి

21వ పేజీ  • పాటలు: 10, 22

మార్చి 26, 2012–ఏప్రిల్‌ 1, 2012

మానవులందరికీ ప్రయోజనం చేకూర్చే రాజులైన యాజక సమూహం

26వ పేజీ  • పాటలు: 23, 28

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం

1వ అధ్యయన ఆర్టికల్‌ 4-8 పేజీలు

అన్ని కాలాల్లో యథార్థ క్రైస్తవులు దేవుని వాక్య ప్రకారం నడుచుకునేందుకు ఎలా ప్రయత్నించారో ఈ ఆర్టికల్‌ చూపిస్తుంది. ఈ చర్చ 2012వ వార్షిక వచనాన్ని నొక్కిచెబుతుంది.

2వ అధ్యయన ఆర్టికల్‌ 9-13 పేజీలు

మెలకువగా ఉండే విషయంలో అపొస్తలుల నుండి, మొదటి శతాబ్దంలోని ఇతర క్రైస్తవుల నుండి మనం నేర్చుకోగల మూడు పాఠాల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యమివ్వాలనే మన కృతనిశ్చయాన్ని ఈ అధ్యయనం బలపరుస్తుంది.

3, 4 అధ్యయన ఆర్టికల్స్‌ 16-25 పేజీలు

ప్రాచీన ఇశ్రాయేలీయులు అనేక సందర్భాల్లో యెహోవాకు బలులు అర్పించాలని మోషే ధర్మశాస్త్రం కోరింది. ఇప్పుడు క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. కానీ దానిలోని సూత్రాల్లో, తన ఆరాధకులు ఎలాంటి కృతజ్ఞతా భావాన్ని కలిగివుండాలని యెహోవా కోరుతున్నాడో తెలుసుకోవడానికి సహాయం చేసే విషయాలు ఉన్నాయని ఈ ఆర్టికల్స్‌లో తెలుసుకుంటాం.

5వ అధ్యయన ఆర్టికల్‌ 26-30 పేజీలు

దేవునితో సమాధానపడడమే మానవజాతికున్న అత్యంత ప్రాముఖ్యమైన అవసరం. మనం దేవునితో సమాధానపడేందుకు రాజులైన యాజక సమూహం ఎలా సహాయం చేస్తుందో, మనం ఎలా ప్రయోజనం పొందవచ్చో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.

ఇంకా ఈ సంచికలో

3 సరికొత్త హంగులతోఅధ్యయన ప్రతి!

14 ‘నేను ఈ స్థితిలో ప్రకటనాపని ఎలా చేయగలుగుతాను?’

15 బైబిలు అధ్యయనాన్ని మరింత ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా చేసుకోండి

31 ఆనాటి జ్ఞాపకాలు

ముఖచిత్రం: మెక్సికోలో ఉన్న శాన్‌ క్రిస్టోబెల్‌ డె లాస్‌ కసాస్‌లోని ఒక బజారు. ట్సోట్సీల్‌ భాష నేర్చుకున్న ఒక పయినీరు జంట స్థానిక కుటుంబానికి సాక్ష్యమిస్తున్నారు

మెక్సికో

జనాభా

10,87,82,804

ప్రచారకులు

7,10,454

అనువాద పని

30 స్వదేశీ భాషలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి