కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w11 12/15
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఉపశీర్షికలు
  • కింది వారాల్లో చర్చించే అధ్యయన ఆర్టికల్స్‌:
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం
  • ఇంకా ఈ సంచికలో
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
w11 12/15

విషయసూచిక

డిసెంబరు 15, 2011

అధ్యయన ప్రతి

కింది వారాల్లో చర్చించే అధ్యయన ఆర్టికల్స్‌:

జనవరి 30–ఫిబ్రవరి 5, 2012

ఆయన జీవితం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

8వ పేజీ

పాటలు 29, 22

ఫిబ్రవరి 6-12, 2012

మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఎందుకు అవసరం?

13వ పేజీ

పాటలు 38, 18

ఫిబ్రవరి 13-19, 2012

పరిశుద్ధాత్మతో నడిపించబడిన పూర్వకాల విశ్వాసులు

18వ పేజీ

పాటలు 54, 51

ఫిబ్రవరి 20-26, 2012

మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు, నేటి క్రైస్తవులకు పరిశుద్ధాత్మ నడిపింపు

22వ పేజీ

పాటలు 11, 31

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం

1వ అధ్యయన ఆర్టికల్‌ 8-12 పేజీలు

బైబిల్లో ప్రస్తావించబడిన కొందరి ఉదాహరణల నుండి మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో నేర్చుకోవచ్చు. మనం ఈ ఆర్టికల్‌లో, సొలొమోను మనకు ఎలా మంచి మాదిరిగా ఉన్నాడో నేర్చుకుంటాం. అంతేగాక, ఆయన జీవితం మనకు ఎలా ఒక హెచ్చరికగా ఉందో కూడా నేర్చుకుంటాం. క్రైస్తవ ప్రవర్తనకు సంబంధించి ఆయన నుండి ఏమి నేర్చుకోవచ్చు?

2వ అధ్యయన ఆర్టికల్‌ 13-17 పేజీలు

ఈ దుష్టలోకంలో మనల్ని విజయవంతంగా నడిపించే అత్యద్భుతమైన శక్తి ఒకటి ఉంది. ఏమిటది, అది మనల్ని నడిపించాలని మనమెందుకు కోరుకోవాలి, దాని నడిపింపు నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే మనమేమి చేయాలి?

3, 4 అధ్యయన ఆర్టికల్స్‌ 18-26 పేజీలు

గతంలోని దేవుని సేవకులు ఎంతోమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాళ్ల మీద దేవుని ఆత్మ ఎలా పనిచేసింది? యెహోవా వాళ్లను నడిపించిన విధానం గురించి తెలుసుకుంటే ఆయన సేవలో మనం ఎంతో ప్రోత్సాహాన్ని పొందుతాం.

ఇంకా ఈ సంచికలో

3 సర్దుబాట్లు చేసుకోవడం వల్లఆశీర్వాదాలు పొందాం

27 అనారోగ్యంతో బాధపడుతున్నా ▴మీ సంతోషాన్ని కాపాడుకోండి

31 మీకిది తెలుసా?

31 మీకు జ్ఞాపకమున్నాయా?

32 కావలికోట 2011 విషయసూచిక

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి