విషయసూచిక
నవంబరు 15, 2011
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
డిసెంబరు 26, 2011–జనవరి 1, 2012
‘స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి’
6వ పేజీ
పాటలు 49, 23
జనవరి 2-8, 2012
ఆత్మానుసారంగా నడుచుకుంటూ జీవాన్ని, సమాధానాన్ని పొందండి
10వ పేజీ
పాటలు 52, 6
జనవరి 9-15, 2012
16వ పేజీ
పాటలు 40, 26
జనవరి 16-22, 2012
యెహోవాతో సంబంధాన్ని పెంచుకోవడానికి పురుషులకు సహాయం చేయండి
24వ పేజీ
పాటలు 42, 1
జనవరి 23-29, 2012
బాధ్యతలు చేపట్టేందుకు సహోదరులకు శిక్షణ ఇవ్వండి
28వ పేజీ
పాటలు 45, 10
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం
1వ అధ్యయన ఆర్టికల్ 6-10 పేజీలు
దేవుడు ఇచ్చిన అద్భుతమైన బహుమానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా అంటే ప్రార్థన చేయడం ద్వారా మీరు పూర్తిగా ప్రయోజనం పొందుతున్నారా? కష్టాల్లో ఉన్నప్పుడు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు లేదా తప్పుడు ఆలోచనల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రార్థన ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోండి.
2వ అధ్యయన ఆర్టికల్ 10-14 పేజీలు
జీవాన్ని, సమాధానాన్ని సంపాదించుకోవాలంటే దేనిమీద మనస్సు పెట్టాలో అపొస్తలుడైన పౌలు రోమాలోని క్రైస్తవులకు చెప్పాడు. ఆయన వాళ్ళకు ఇచ్చిన సలహాల నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోండి.
3వ అధ్యయన ఆర్టికల్ 16-20 పేజీలు
పూర్వకాలంలోని నమ్మకమైన వ్యక్తులు ‘యాత్రికుల్లా’ జీవించారని ఈ ఆర్టికల్ చూపిస్తుంది. మొదటి శతాబ్దంలోని యేసు శిష్యులు కూడా అలాగే జీవించారు. ఈ రోజుల్లోని నిజక్రైస్తవుల విషయమేమిటి? ఈ దుష్టలోకంలో ‘యాత్రికులుగా’ ఉండడం అంటే ఏమిటో తెలుసుకోండి.
4, 5 అధ్యయన ఆర్టికల్స్ 24-32 పేజీలు
ఆధ్యాత్మిక విషయాల్లో నాయకత్వం వహించగల పురుషుల అవసరం ఎంతో ఉంది. సువార్తను అంగీకరించి, ఆ తర్వాత సేవాధిక్యతలు చేపట్టేందుకు అర్హులయ్యేలా యేసు ఎంతోమంది పురుషులకు సహాయం చేశాడు. ఆయన ఉపయోగించిన పద్ధతులను అధ్యయనం చేయడం ద్వారా, మనం పరిచర్యలో కలిసే పురుషులకు ఎలా సహాయం చేయవచ్చో, యెహోవా సంస్థలో బాధ్యతలు చేపట్టడానికి బాప్తిస్మం తీసుకున్న సహోదరులకు ఎలా సహాయం చేయవచ్చో తెలుసుకోగలుగుతాం.
ఇంకా ఈ సంచికలో
3 యెహూ సత్యారాధనకు ఆసక్తితో మద్దతిచ్చాడు
15 “ఇప్పుడు అశక్తురాలినే కానీ ఎప్పటికీ ఇలాగే ఉండను!”
22 ఉదారంగా ‘ఇచ్చే’ చక్కని అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నారా?