విషయసూచిక
జూలై 15, 2011
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
ఆగస్టు 29, 2011–సెప్టెంబరు 4, 2011
యెహోవా ప్రేమతో ఇస్తున్న నడిపింపును మీరు అనుసరిస్తారా?
10వ పేజీ
సెప్టెంబరు 5-11, 2011
యెహోవా ఇచ్చే స్పష్టమైన హెచ్చరికలను మీరు పాటిస్తారా?
15వ పేజీ
సెప్టెంబరు 12-18, 2011
24వ పేజీ
సెప్టెంబరు 19-25, 2011
మీరు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించారా?
28వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 10-19 పేజీలు
నిరంతర జీవితానికి నడిపించే మార్గం నుండి మనం తప్పిపోయేలా చేసే ప్రమాదాల గురించి యెహోవా ప్రేమతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాంటి ఆరు ప్రమాదాల గురించి, వాటినుండి మనం దూరంగా ఎలా ఉండవచ్చనే దానిగురించి ఈ రెండు ఆర్టికల్స్‌లో చూస్తాం.
3, 4 అధ్యయన ఆర్టికల్స్ 24-32 పేజీలు
మానవులను సృష్టించిన తర్వాత, యెహోవా ఏడవ దినాన ‘విశ్రాంతి’ తీసుకున్నాడని బైబిలు చెబుతోంది. (హెబ్రీ. 4:4) దేవుని విశ్రాంతి దినం ఉద్దేశమేమిటో, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో 3వ ఆర్టికల్ వివరిస్తుంది. మనం యెహోవా విశ్రాంతిలోకి ప్రవేశించామని ఏయే విధాలుగా చూపించవచ్చో 4వ ఆర్టికల్‌లో చూస్తాం.
ఇంకా ఈ సంచికలో
3 సరళమైన ఆంగ్లంలో కావలికోట అధ్యయన ప్రతిని ప్రారంభిస్తున్నాం
4 సుదీర్ఘ న్యాయ పోరాటంలో చివరికి గెలిచాం!
20 ఒకప్పుడు నేను చావుకు భయపడ్డాను