విషయసూచిక
జూన్ 15, 2011
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
ఆగస్టు 1-7, 2011
7వ పేజీ
ఆగస్టు 8-14, 2011
దేవుడు మనపట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు
11వ పేజీ
ఆగస్టు 15-21, 2011
‘మీ మధ్యనున్న దేవుని మందను కాయండి’
20వ పేజీ
ఆగస్టు 22-28, 2011
‘మీ మధ్య ప్రయాసపడుతున్నవారిని’ గౌరవించండి
24వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 7-15 పేజీలు
రోమీయులు పుస్తకంలో ‘సువార్తకు’ సంబంధించిన ఒక అంశాన్ని అపొస్తలుడైన పౌలు ప్రస్తావించాడు. అది పాపభరిత మానవజాతికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఇంతకీ ఆ అంశం ఏమిటి? ‘సువార్తకు’ సంబంధించిన ఆ అంశం నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు? ఈ రెండు ఆర్టికల్స్ వల్ల యేసు బలి పట్ల, దాని ద్వారా దేవుడు చూపించిన ప్రేమ పట్ల మీకున్న అవగాహన, కృతజ్ఞత పెరుగుతాయి.
3, 4 అధ్యయన ఆర్టికల్స్ 20-28 పేజీలు
సంఘాన్ని కాసే ఆధిక్యత విషయంలో తమ అవగాహనను, కృతజ్ఞతను పెద్దలు ఎలా వృద్ధిచేసుకోవచ్చో ఈ ఆర్టికల్స్‌లో చూస్తాం. అంతేకాక, సంఘంలోనివారు పెద్దలపట్ల ప్రగాఢమైన గౌరవాన్ని ఏయే విధాలుగా చూపించవచ్చో కూడా మనం పరిశీలిస్తాం.
ఇంకా ఈ సంచికలో
3 పిల్లలు బాప్తిస్మం తీసుకోవాలా?
16 అబ్రాహాముకు నిజంగానే ఒంటెలు ఉండేవా?
18 “ పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము”
29 ‘ మీ మార్గాన్ని ఎలా వర్ధిల్లజేసుకోవచ్చు’?