విషయసూచిక
ఏప్రిల్ 15, 2011
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
మే 30, 2011–జూన్ 5, 2011
యెహోవా సేవకు ప్రాముఖ్యతనిద్దాం
9వ పేజీ
జూన్ 6-12, 2011
దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోండి
13వ పేజీ
జూన్ 13-19, 2011
“ఆత్మ ఫలము” దేవుణ్ణి మహిమపరుస్తుంది
18వ పేజీ
జూన్ 20-26, 2011
దేవుని ఆత్మ నిర్దేశాన్ని అనుసరిస్తున్నారా?
23వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం
1వ అధ్యయన ఆర్టికల్ 9-13 పేజీలు
తమ బాధ్యతలను అంతగా పట్టించుకోని ప్రజల మధ్య జీవిస్తున్నా, క్రైస్తవులు మాత్రం తమ బాధ్యతలను ప్రాముఖ్యమైనవిగా ఎంచాలి. మరిముఖ్యంగా, యెహోవా ఆరాధనను ప్రాముఖ్యమైనదిగా ఎంచాలి. మనం మరీ గంభీరంగా ఉండకుండానే మన క్రైస్తవ బాధ్యతలకు ఎలా ప్రాముఖ్యతను ఇవ్వవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
2వ అధ్యయన ఆర్టికల్ 13-17 పేజీలు
నిర్ణయాలు తీసుకోవడం చాలామందికి కష్టం. మనం మంచి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎందుకు నేర్చుకోవాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అంతేకాక, మనం ఎల్లప్పుడూ యెహోవాను ఘనపర్చే నిర్ణయాలే తీసుకునేందుకు సహాయం చేసే కొన్ని సలహాలను కూడా చూస్తాం.
3, 4 అధ్యయన ఆర్టికల్స్ 18-27 పేజీలు
“ఆత్మ ఫలము” అంటే ఏమిటి? దాన్ని మనం ఎలా అలవర్చుకోవచ్చు? మనం ఎందుకు ఆత్మ ఫలాన్ని అలవర్చుకోవాలి? ఆత్మ ఫలంలోని తొమ్మిది లక్షణాల గురించి పరిశీలిస్తుండగా మీరు ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవచ్చు. అంతేకాక, చాలామందికి ఉపయోగపడే సలహాలు కూడా ఈ ఆర్టికల్స్‌లో ఉన్నాయి.
ఇంకా ఈ సంచికలో
3 దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని చూపించే రుజువులను గుర్తిస్తున్నారా?
6 మోసంతో నిండిన లోకంలో నిజాయితీగా ఎలా ఉండవచ్చు?