విషయసూచిక
జనవరి 15, 2011
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
ఫిబ్రవరి 28, 2011–మార్చి 6, 2011
3వ పేజీ
మార్చి 7-13, 2011
వివాహం దేవుడిచ్చిన ఆశీర్వాదమని ఎంచి దానిని గౌరవించండి
13వ పేజీ
మార్చి 14-20, 2011
ఒంటరి జీవితాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోండి
17వ పేజీ
మార్చి 21-27, 2011
శోధనను ఎదిరించడానికి, నిరుత్సాహాన్ని అధిగమించడానికి శక్తిని పొందాం
22వ పేజీ
మార్చి 28, 2011–ఏప్రిల్ 3, 2011
ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కోవడానికి శక్తిని పొందాం
26వ పేజీ
[2వ పేజీలోని చిత్రం]
1వ అధ్యయన ఆర్టికల్ 3-7 పేజీలు
ఈ అపాయకరమైన కాలంలో మనమెక్కడ ఆశ్రయం పొందవచ్చు? యెహోవా నామంలో ఆశ్రయం పొందవచ్చని దేవుని వాక్యం చెబుతోంది. ఇప్పుడూ, “యెహోవా మహాదినము” విరుచుకుపడినప్పుడూ మనమెలా సురక్షితంగా ఉండవచ్చో ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఈ చర్చ 2011 వార్షిక వచనాన్ని నొక్కిచెబుతోంది.
2, 3 అధ్యయన ఆర్టికల్స్ 13-21 పేజీలు
వివాహం, ఒంటరితనం రెండూ దేవుడిచ్చిన ఆశీర్వాదాలే. అయితే రెండింటిలోనూ వాటివాటి ప్రయోజనాలున్నాయి. మనం వివాహితులమైనా లేదా ఒంటరివారమైనా ఆ ఆశీర్వాదాన్ని విలువైనదిగా ఎంచేందుకున్న కారణాలను ఈ ఆర్టికల్స్ నొక్కిచెబుతున్నాయి. అంతేకాక, మనం ఆ ఆశీర్వాదాలను విలువైనవిగా ఎంచుతున్నామని ఎలా చూపించవచ్చో కూడా చూస్తాం.
4, 5 అధ్యయన ఆర్టికల్స్ 22-30 పేజీలు
మనం యెహోవాకు చేసుకున్న సమర్పణను నెరవేర్చాలంటే ఆయన సహాయం మనకు అవసరం. శోధనలను ఎదిరించడానికి, నిరుత్సాహాన్ని అధిగమించడానికి, హింసను తాళుకోవడానికి, తోటివారి నుండి వచ్చే హానికరమైన ఒత్తిడిని ఎదిరించడానికి, కష్టాలను సహించడానికి పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్స్ చర్చిస్తాయి.
ఇంకా ఈ సంచికలో:
7 లోయ ప్రాంతంలోవున్న పేరును చూడండి
9 పరీక్షలు ఎదురైనా యెహోవాను సేవించగలిగినందుకు ఆయనకు కృతజ్ఞురాలిని
31 యెహోవా మీ కోసం ఇప్పటికే చేసినవాటి గురించి ఆలోచిస్తూ ఉండండి
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Stähli Rolf A/age fotostock