విషయసూచిక
డిసెంబరు 15, 2010
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
జనవరి 31, 2011–ఫిబ్రవరి 6, 2011
సత్యారాధన విషయంలో ఆసక్తి కలిగివుండండి
7వ పేజీ
ఫిబ్రవరి 7-13, 2011
“ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము”
11వ పేజీ
ఫిబ్రవరి 14-20, 2011
దేవుని పరిశుద్ధాత్మచేత నడిపించబడుతున్న రాజు ద్వారా ఆశీర్వాదాలు పొందండి
16వ పేజీ
ఫిబ్రవరి 21-27, 2011
20వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 7-15 పేజీలు
ఈ ఆర్టికల్స్‌లో, సత్యారాధన విషయంలో యేసు నిజమైన ఆసక్తిని ఎలా చూపించాడో, ఆయన మనకెలా మాదిరినుంచాడో నేర్చుకుంటాం. ముఖ్యంగా, ఇప్పుడే పరిచర్య పట్ల ఆసక్తి కలిగివుండడం ఎందుకు సరైనదో, ఇదే ఎందుకు మిక్కిలి అనుకూలమైన సమయమో కూడా తెలుసుకుంటాం.
3వ అధ్యయన ఆర్టికల్ 16-20 పేజీలు
మానవ పరిపాలన విఫలమౌతున్న సమయంలో మనం జీవిస్తున్నాం. మానవజాతిని పరిపాలించడానికి యెహోవా ఎందుకు యేసుక్రీస్తును ఎంపిక చేశాడో, క్రీస్తుకు విధేయత చూపించడం వల్ల మనకెలా అనేక ఆశీర్వాదాలు వస్తాయో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
4వ అధ్యయన ఆర్టికల్ 20-24 పేజీలు
మన ఆరాధనలో సంగీతానికి ప్రాముఖ్యమైన పాత్ర ఉండడం ఎందుకు లేఖనాధారమైనది, సరైనది? ఈ ఆర్టికల్, ఆ ప్రశ్నకు జవాబివ్వడమే కాక సంగీతానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడానికి మనమేమి చేయవచ్చో చూపిస్తుంది.
ఇంకా ఈ సంచికలో:
“ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు” అని యేసు ఎందుకు చెప్పాడు? 6
దేవుణ్ణి సేవించడానికి ఇంకా వయసు మించిపోలేదు 25
బైబిలు సత్యానికి ఎంత శక్తివుందో చూశాను 26