విషయసూచిక
నవంబరు 15, 2010
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
డిసెంబరు 27, 2010–జనవరి 2, 2011
యౌవనస్థులారా, దేవుని వాక్య ప్రకారం నడుచుకోండి
3వ పేజీ
జనవరి 3-9, 2011
యౌవనస్థులారా, తోటివారి ఒత్తిడిని ఎదిరించండి
7వ పేజీ
జనవరి 10-16, 2011
యౌవనస్థులారా, మీ జీవితంలో మీరేమి చేస్తారు?
12వ పేజీ
జనవరి 17-23, 2011
24వ పేజీ
జనవరి 24-30, 2011
మనం యథార్థవంతులముగా నడుచుకుందాం
28వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1-3 అధ్యయన ఆర్టికల్స్ 3-16 పేజీలు
ఈ ఆర్టికల్స్ ముఖ్యంగా యౌవనస్థుల కోసం తయారుచేయబడ్డాయి. మొదటి ఆర్టికల్‌లో, యౌవనస్థులు దేవుని వాక్యమైన బైబిల్లోని నిర్దేశాల ప్రకారం ఎలా నడుచుకోవచ్చో చూస్తాం. తోటివారి ఒత్తిడిని వారెలా ఎదిరించవచ్చో రెండవ ఆర్టికల్‌లో చూస్తాం. చేరుకోగల ఎలాంటి లక్ష్యాలను వారు పెట్టుకోవచ్చో మూడవ ఆర్టికల్‌లో చూస్తాం.
4, 5 అధ్యయన ఆర్టికల్స్ 24-32 పేజీలు
యెహోవా సర్వాధిపత్యాన్ని మీరెలా సమర్థించవచ్చో తెలుసుకోండి. యథార్థపరునిగా ఉండడమంటే ఏమిటో తెలుసుకోండి. నమ్మకస్థుడైన యోబు జీవితంలోని కొన్ని విషయాలను పరిశీలించండి. గతంలో నమ్మకంగా జీవించిన యోబులా, మరితరుల్లా మీరు కూడా మీ సర్వాధికారియైన యెహోవాకు నమ్మకంగా ఉంటూ యథార్థంగా ఎలా జీవించగలరో ఈ ఆర్టికల్స్‌లో చూస్తాం.
ఇంకా ఈ సంచికలో:
‘యెహోవాకు అర్పణను తీసుకెళ్దాం’ 20
‘ఆయన క్రియలు ఆయన వెంట వెళ్లాయి’ 23