విషయసూచిక
జూలై 15, 2010
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
ఆగస్టు 30, 2010–సెప్టెంబరు 5, 2010
యెహోవా దినం వచ్చినప్పుడు ఏమౌతుంది?
3వ పేజీ
సెప్టెంబరు 6-12, 2010
మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి?
7వ పేజీ
సెప్టెంబరు 13-19, 2010
గొప్ప ఆధ్యాత్మిక కోతపనిలో పూర్తిగా భాగం వహించండి
16వ పేజీ
సెప్టెంబరు 20-26, 2010
‘ఆత్మ దేవుని మర్మములను పరిశోధిస్తోంది’
20వ పేజీ
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 3-11 పేజీలు
అపొస్తలుడైన పేతురు తన రెండవ పత్రికలో అంత్యదినాల్లో జీవిస్తున్న క్రైస్తవుల పట్ల ఎంతో శ్రద్ధను వ్యక్తంచేశాడు. యెహోవా దినం కోసం ఆశతో ఎదురుచూడడానికి ఈ రెండు ఆర్టికల్స్ సహాయం చేస్తాయి. యెహోవా మహాదినం కోసం సిద్ధంగా ఉండాలంటే మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో వీటిలో తెలుసుకుంటాం.
3వ అధ్యయన ఆర్టికల్ 16-20 పేజీలు
గొప్ప ఆధ్యాత్మిక కోతపని జరుగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ప్రకటనా పనిలో పూర్తిగా భాగం వహించడానికి మనకు ఏ లక్షణాలు అవసరం? కష్ట పరిస్థితుల్లోనూ మనం సాధ్యమైనంత ఎక్కువ ఎలా చేయవచ్చు? వంటి ప్రశ్నలను ఈ ఆర్టికల్ చర్చిస్తుంది.
4వ అధ్యయన ఆర్టికల్ 20-24 పేజీలు
మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేందుకు పరిశుద్ధాత్మ చేస్తున్న సహాయం నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే వ్యక్తిగతంగా ఏమి చేయాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
ఇంకా ఈ సంచికలో:
“భయపడకుము, నేను నీకు సహాయము చేసెదను” 12
చదవడంపట్ల, అధ్యయనంపట్ల మీ పిల్లల్లో కోరికను పెంచండి 25
‘బోధించే విషయంలో జాగ్రత్తగా ఉండండి’ 29
అవకాశాల కోసం కనిపెట్టుకొనివుంటే మంచి ఫలితాలొస్తాయి 32