కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w10 5/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • ఉపశీర్షికలు
  • కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:
  • ఇంకా ఈ సంచికలో:
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
w10 5/15 పేజీలు 1-2

విషయసూచిక

మే 15, 2010

అధ్యయన ప్రతి

కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

జూన్‌ 28, 2010–జూలై 4, 2010

పురుషులారా, క్రీస్తు శిరస్సత్వానికి మీరు లోబడుతున్నారా?

8వ పేజీ

పాటలు: 5, 42

జూలై 5-11, 2010

స్త్రీలారా, మీరెందుకు శిరస్సత్వానికి లోబడాలి?

12వ పేజీ

పాటలు: 3, 6

జూలై 12-18, 2010

సహోదరులారా, ఆత్మనుబట్టి విత్తుతూ సంఘ బాధ్యతల కోసం అర్హత సంపాదించండి

24వ పేజీ

పాటలు: 45, 11

జూలై 19-25, 2010

యెహోవా పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి

28వ పేజీ

పాటలు: 38, 26

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 8-17 పేజీలు

పురుషులు తమ శిరస్సు అయిన క్రీస్తుకు లోబడుతూ ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు ఆయన మాదిరిని అనుకరించడం ఎంత ప్రాముఖ్యమో మొదటి అధ్యయన ఆర్టికల్‌లో చూస్తాం. “స్త్రీకి శిరస్సు పురుషుడు” అనే వాక్యాన్ని క్రైస్తవ స్త్రీలు ఎలా పరిగణించాలో రెండవ ఆర్టికల్‌ వివరిస్తుంది.

3, 4 అధ్యయన ఆర్టికల్స్‌ 24-32 పేజీలు

ఈ రోజుల్లో చాలామంది ఇతరుల కోసం త్యాగాలు చేయడానికి ఇష్టపడరు. స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించే విషయంలో, పరిచర్య సేవకులుగా, పెద్దలుగా బాధ్యతలను చేపట్టేందుకు కావాల్సిన అర్హతలు సంపాదించే విషయంలో బాప్తిస్మం తీసుకున్న సహోదరులకు సహాయం చేయడం కోసం మొదటి ఆర్టికల్‌ ప్రత్యేకంగా తయారుచేయబడింది. మనం ఎలా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండవచ్చో రెండవ ఆర్టికల్‌ వివరిస్తుంది.

ఇంకా ఈ సంచికలో:

తొలి క్రైస్తవత్వం మరియు రోమన్ల దేవుళ్లు 3

వృద్ధులను ఎందుకు గౌరవించాలి? 6

అనారోగ్యంతోవున్న ఆత్మీయులను చూసుకుంటున్నప్పుడు ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి 17

హారాను ప్రాచీనకాలంలో జనసమ్మర్ధమైన ప్రాంతం 20

పాఠకుల ప్రశ్నలు 21

మీ జ్ఞానేంద్రియాలకు శిక్షణనిస్తూ ఉండండి 22

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి