కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w10 3/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • ఉపశీర్షికలు
  • కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:
  • ఇంకా ఈ సంచికలో:
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
w10 3/15 పేజీలు 1-2

విషయసూచిక

మార్చి 15, 2010

అధ్యయన ప్రతి

కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

మే 3-9, 2010

తండ్రి నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటి?

10వ పేజీ

పాటలు: 1 (13); 16 (143)

మే 10-16, 2010

ఆత్మానుసారంగా నడుచుకుంటూ మీ సమర్పణకు తగ్గట్టు జీవించండి

14వ పేజీ

పాటలు: 6 (45); 9 (37)

మే 17-23, 2010

‘నీతిమంతులు సూర్యునిలా తేజరిల్లుతారు’

19వ పేజీ

పాటలు: 14, 30

మే 24–30, 2010

మంద ఒక్కటి, గొర్రెలకాపరి ఒక్కడు

24వ పేజీ

పాటలు: 9, 43

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 10-18 పేజీలు

“తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” బాప్తిస్మం తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకునేందుకు ఈ రెండు ఆర్టికల్స్‌ సహాయం చేస్తాయి. (మత్త. 28:19) మీ సమర్పణకు తగ్గట్లు జీవించేందుకు ఉపయోగపడే సలహాలు ఈ ఆర్టికల్స్‌లో ఉన్నాయి.

3, 4 అధ్యయన ఆర్టికల్స్‌ 19-28 పేజీలు

గోధుమల, గురుగుల ఉపమానంలో యేసు ‘రాజ్య కుమారుల’ విషయంలో జరగబోయే సంఘటనలను వివరించాడు. గోధుమలు, గురుగులు ఎవరిని సూచిస్తున్నాయి? మన కాలంలో ఈ ఉపమానం ఎలా నెరవేరుతోంది? ఈ ఉపమానం కేవలం అభిషిక్తులకు మాత్రమే వర్తిస్తోందా?

ఇంకా ఈ సంచికలో:

పరిస్థితులు మారినా దేవుని అనుగ్రహాన్ని కాపాడుకోండి? 3

మార్కు—‘పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైనవాడు’ 6

పాఠకుల ప్రశ్నలు 28

అపాయకరమైన ఈ కాలాల్లో ‘హృదయశుద్ధిగలవారిగా’ ఉండండి 30

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

By permission of the Israel Museum, Jerusalem

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి