కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w09 10/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఉపశీర్షికలు
  • కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:
  • ఇంకా ఈ సంచికలో:
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
w09 10/15 పేజీలు 1-2

విషయసూచిక

అక్టోబరు 15, 2009

అధ్యయన ప్రతి

కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

నవంబరు 30, 2009–డిసెంబరు 6, 2009

“ఆత్మయందు తీవ్రతగలవారై” ఉండండి

3వ పేజీ

పాటలు: 21 (191); 27 (221)

డిసెంబరు 7-13, 2009

‘అందరితో సమాధానంగా ఉండండి’

7వ పేజీ

పాటలు: 13 (124); 6 (45)

డిసెంబరు 14-20, 2009

‘మీరు నా స్నేహితులు’

13వ పేజీ

పాటలు: 28 (224); 9 (37)

డిసెంబరు 21-27, 2009

ప్రేమలేని లోకంలో స్నేహాలను ఎలా కాపాడుకోవాలి?

17వ పేజీ

పాటలు: 23 (200); 15 (127)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 3-11 పేజీలు

ఈ ఆర్టికల్స్‌లో రోమీయులు 12 అధ్యాయంలోని వచనాలన్నిటినీ అంశాలవారీగా చర్చిస్తాం. “ఆత్మయందు తీవ్రతగలవారై” ఉండడం అంటే ఏమిటో, దేవునికి సజీవయాగంగా మనల్ని మనం అర్పించుకోవడం అంటే ఏమిటో పరిశీలిస్తాం. మనం ఇంట్లో, సంఘంలో సమాధానపరచువారముగా ఎలా ఉండగలమో, మేలుచేత కీడును ఎలా జయించగలమో కూడా చూస్తాం.

3, 4 అధ్యయన ఆర్టికల్స్‌ 13-21 పేజీలు

మంచి స్నేహితునిగా ఉండాలంటే ఏమి చేయాలి? ఈ విషయంలో యేసు ఎలాంటి మాదిరిని ఉంచాడో, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఆయన మాదిరిని ఎలా అనుసరించారో ఈ రెండు ఆర్టికల్స్‌లో చూస్తాం. ఈ రోజుల్లో పటిష్ఠమైన, మంచి స్నేహాల్ని కలిగివుండడం ఎందుకు ప్రయోజనకరమో, అలాంటి స్నేహాల్ని ఎలా సంపాదించుకోవచ్చో ఈ ఆర్టికల్స్‌ వివరిస్తాయి.

ఇంకా ఈ సంచికలో:

పాఠకుల ప్రశ్నలు

12వ పేజీ

నా జీవితాన్ని మలచిన మూడు సమావేశాలు

22వ పేజీ

మీరు ‘వేరుపారి స్థిరపడ్డారా’?

26వ పేజీ

కుటుంబ ఆరాధన రక్షణకు చాలా ప్రాముఖ్యం!

29వ పేజీ

బైబిలు అధ్యయనానికి సమయాన్ని కేటాయించారా?

32వ పేజీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి