కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w09 9/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఉపశీర్షికలు
  • కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:
  • ఇంకా ఈ సంచికలో:
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
w09 9/15 పేజీలు 1-2

విషయసూచిక

సెప్టెంబరు 15, 2009

అధ్యయన ప్రతి

కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

అక్టోబరు 26, 2009–నవంబరు 1, 2009

క్రీస్తులాంటి మనసును కలిగివుండండి

7వ పేజీ

పాటలు: 23 (200); 9 (37)

నవంబరు 2-8, 2009

క్రీస్తులా విధేయత, ధైర్యాన్ని చూపించండి

11వ పేజీ

పాటలు: 16 (143); 4 (43)

నవంబరు 9-15, 2009

ప్రేమ చూపించేలా క్రీస్తు ప్రేమ మనల్ని ప్రోత్సహిస్తోంది

16వ పేజీ

పాటలు: 12 (113); 22 (130)

నవంబరు 16-22, 2009

దైవిక విద్యకున్న అతిశ్రేష్ఠమైన విలువ

21వ పేజీ

పాటలు: 21 (191); 5 (46)

నవంబరు 23-29, 2009

మిమ్మల్ని విడిపించడానికి యెహోవా చేసిన ఏర్పాట్ల పట్ల కృతజ్ఞత ఉందా?

25వ పేజీ

పాటలు: 1 (13); 6 (45)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1-3 అధ్యయన ఆర్టికల్స్‌ 7-20 పేజీలు

యేసు ఎన్నో విధాలుగా క్రైస్తవులకు మాదిరి ఉంచాడని మనకు తెలుసు. ఈ మూడు ఆర్టికల్స్‌ ముఖ్యంగా యేసు ఆలోచనా తీరును, ప్రవర్తనా తీరును వివరిస్తున్నాయి. కుటుంబంలో, సంఘంలోనే కాక సమస్యలు ఎదురైనప్పుడు ఎలా నడుచుకోవాలో తెలుసుకునేందుకు సహాయపడే చక్కని ఉదాహరణలను ఈ ఆర్టికల్స్‌లో చూస్తారు.

4వ అధ్యయన ఆర్టికల్‌ 21-25 పేజీలు

దేవుని వాక్యం నుండి తెలుసుకున్న సత్యాలకు మీరెంత విలువిస్తారు? యెహోవా ఇచ్చే ఉపదేశం వల్ల మనం ఎంతగా ప్రయోజనం పొందుతున్నామో ఆలోచించేందుకు ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది. సువార్త కోసం త్యాగాలు చేసినప్పుడు వచ్చే ఆశీర్వాదాల గురించి కూడా ఇది వివరిస్తుంది.

5వ అధ్యయన ఆర్టికల్‌ 25-29 పేజీలు

మనల్ని పాపమరణాల నుండి విడుదల చేయడానికి యెహోవా ఏమి చేశాడు? ఆయన దేన్ని త్యాగం చేయాల్సివచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మన మనసంతా కృతజ్ఞతతో నిండిపోతుంది. అంతేకాక, మనల్ని విడుదల చేయడానికి యెహోవా, ఆయన కుమారుడు చేసిన ఏర్పాటు పట్ల మనకు ఎంత కృతజ్ఞత ఉందో చేతల్లో చూపించాలనిపిస్తుంది.

ఇంకా ఈ సంచికలో:

నేనీ మతంలో ఉన్నది నా ఇష్టంతోనా? తల్లిదండ్రుల ప్రోద్బలంవల్లనా?

3వ పేజీ

నా జీవితాన్ని సార్థకం చేసుకున్నాను

30వ పేజీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి