విషయసూచిక
జూన్ 15, 2009
అధ్యయన ప్రతి
కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
ఆగస్టు 3-9, 2009
సత్యారాధన పట్ల ఆసక్తి చూపించండి!
7వ పేజీ
పాటలు: 22 (130); 20 (93)
ఆగస్టు 10-16, 2009
‘సత్క్రియలు చేయడానికి ఆసక్తి చూపించండి!’
11వ పేజీ
పాటలు: 3 (32); 17 (187)
ఆగస్టు 17-23, 2009
మీ పొరుగువానితో సత్యమే మాట్లాడండి
16వ పేజీ
పాటలు: 21 (191); 9 (37)
ఆగస్టు 24-30, 2009
నమ్మకమైన గృహనిర్వాహకుడు అతని పరిపాలక సభ
20వ పేజీ
పాటలు: 7 (51); 23 (200)
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 7-15 పేజీలు
యూదాలో నలుగురు రాజులు సత్యారాధనపట్ల ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. యెహోవాను ఉత్సాహంగా ఆరాధించే విషయంలో మనం వారి నుండి ఏమి నేర్చుకోవచ్చు? ఈ రెండు ఆర్టికల్స్ ఆసక్తికరంగా ఉంటూ మంచి ఉపదేశాన్నిస్తాయి.
3వ అధ్యయన ఆర్టికల్ 16-20 పేజీలు
మన రోజువారీ జీవితంలో చాలా సందర్భాల్లో నిజం చెప్పే బదులు అబద్ధం చెప్పడమే లేదా ఇతరులను తప్పుదారి పట్టించడమే సులభంగా, అనుకూలంగా, లేదా కనికరం చూపించినట్లుగా ఉంటుందని అనిపిస్తుంది. నిజ క్రైస్తవులు అలాంటి ఆలోచనలు ఎందుకు రానివ్వకూడదు? ఈ విషయంలో మీకు ఏది సహాయం చేస్తుంది?
4వ అధ్యయన ఆర్టికల్ 20-24 పేజీలు
దేవుని ప్రజలు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిని మనస్ఫూర్తిగా గౌరవిస్తారు. అయితే ఆ గుంపులో ఉన్నవారికీ పరిపాలక సభకూ మధ్యవున్న సంబంధం ఏమిటి? మన కాలంలో ఆధ్యాత్మిక ఆహారాన్ని యెహోవా ఎలా అందిస్తున్నాడని బైబిలు చెబుతుంది? జ్ఞాపకార్థ చిహ్నాలు తీసుకునే వారిని మనం ఎలా చూడాలి? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు ఈ ఆర్టికల్‌లో ఉన్నాయి.
ఇంకా ఈ సంచికలో:
3వ పేజీ
ఒంటరిగా ఉన్నా ఎలా సంతోషంగా ఉండవచ్చు?
25వ పేజీ
ఇతరులకు బాధ్యతలను ఎందుకు అప్పగించాలి? ఎలా అప్పగించాలి?
28వ పేజీ
32వ పేజీ